తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  నథింగ్​ ఫోన్​ 2 ధర తగ్గింపు.. ఎంతంటే!

నథింగ్​ ఫోన్​ 2 ధర తగ్గింపు.. ఎంతంటే!

02 December 2023, 12:00 IST

నథింగ్​ ఫోన్​ 2 స్మార్ట్​ఫోన్​ ధర తగ్గించింది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • నథింగ్​ ఫోన్​ 2 స్మార్ట్​ఫోన్​ ధర తగ్గించింది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
5 నెలలకు ముందు లాంచ్​ అయ్యింది ఈ నథింగ్​ ఫోన్​ 2. కాగా ఇప్పుడు ఈ స్మార్ట్​ఫోన్​ ధరని రూ. 5వేలు తగ్గించింది సంస్థ. క్రోమా, ఫ్లిప్​కార్ట్​లో ఈ ధర అమల్లోకి వచ్చింది.
(1 / 5)

రూ. 5వేల తగ్గింపు తర్వాత.. నథింగ్​ ఫోన్​ 2 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 39,999కి చేరింది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర రూ. 44,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ రూ. 49,999కి చేరింది.
(2 / 5)

నథింగ్​ ఫోన్​ 2లో 6.7 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఎల్​టీపీఓ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్ర-వైడ్​ సెన్సార్​తో కూడిన రేర్​ కెమెరా సెటప్​ ఇందులో ఉంది. ఇక సెల్ఫీ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.
(3 / 5)

ఈ గ్యాడ్జెట్​లో స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత నథింగ్​ ఓఎస్​ సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.
(4 / 5)

మిడ్​ రేండ్​ సెగ్మెంట్​లో ఈ మొబైల్​ మంచి ఆప్షన్​ అవుతుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి