తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  బడ్జెట్​ ఫ్రెండ్లీ నోకియా జీ42 ఫీచర్స్​ చూశారా?

బడ్జెట్​ ఫ్రెండ్లీ నోకియా జీ42 ఫీచర్స్​ చూశారా?

12 September 2023, 7:15 IST

నోకియా జీ42 5జీ స్మార్ట్​ఫోన్​ తాజాగా ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలపై ఓ లుక్కేయండి..

నోకియా జీ42 5జీ స్మార్ట్​ఫోన్​ తాజాగా ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలపై ఓ లుక్కేయండి..
నోకియా జీ42 5జీలో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.56 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే ఉంటుంది. వాటర్​డ్రాప్​ నాచ్​ డిజైన్​ ఉంటుంది. సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ లభిస్తోంది.
(1 / 5)
నోకియా జీ42 5జీలో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.56 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే ఉంటుంది. వాటర్​డ్రాప్​ నాచ్​ డిజైన్​ ఉంటుంది. సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ లభిస్తోంది.(Nokia)
ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ కెమెరా సెటప్​ వస్తోంది. ఇక సెల్ఫీ కోసం ఫ్రెంట్​లో 8ఎంపీ కెమెరా లభిస్తోంది. ఈ నోకియా జీ42 5జీలో స్నాప్​డ్రాగన్​ 480+ చిప్​సెట్​ ఉంది. ఇది ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.
(2 / 5)
ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ కెమెరా సెటప్​ వస్తోంది. ఇక సెల్ఫీ కోసం ఫ్రెంట్​లో 8ఎంపీ కెమెరా లభిస్తోంది. ఈ నోకియా జీ42 5జీలో స్నాప్​డ్రాగన్​ 480+ చిప్​సెట్​ ఉంది. ఇది ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.(Nokia)
ఇక ఈ నోకియా జీ42 5జీలో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ వస్తోంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఇది 3 రోజుల పాటు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.
(3 / 5)
ఇక ఈ నోకియా జీ42 5జీలో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ వస్తోంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఇది 3 రోజుల పాటు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.(Nokia)
ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 12,599. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​. ​, గ్రే రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.
(4 / 5)
ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 12,599. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​. ​, గ్రే రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.(Nokia)
సెప్టెంబర్​ 15 నుంచి ఈ గ్యాడ్జెట్​ అమెజాన్​లో సేల్​కు వెళ్లనుంది. ఈ మోడల్​కు మంచి డిమాండ్​ లభిస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
(5 / 5)
సెప్టెంబర్​ 15 నుంచి ఈ గ్యాడ్జెట్​ అమెజాన్​లో సేల్​కు వెళ్లనుంది. ఈ మోడల్​కు మంచి డిమాండ్​ లభిస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.(Nokia)

    ఆర్టికల్ షేర్ చేయండి