తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nokia C22: 8 వేల లోపు ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో నోకియా స్మార్ట్ ఫోన్

Nokia C22: 8 వేల లోపు ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో నోకియా స్మార్ట్ ఫోన్

11 May 2023, 21:42 IST

ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నోకియా కాస్త లేట్ గా స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తాజాగా, అందుబాటు ధరలో, కేవలం రూ. 7999 లకే అన్ని ఆధునిక ఫీచర్లతో నోకియా సీ 22 (Nokia C22) ఫోన్ ను తీసుకువచ్చింది.

ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నోకియా కాస్త లేట్ గా స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తాజాగా, అందుబాటు ధరలో, కేవలం రూ. 7999 లకే అన్ని ఆధునిక ఫీచర్లతో నోకియా సీ 22 (Nokia C22) ఫోన్ ను తీసుకువచ్చింది.
Nokia C22 లో 6.5 అంగుళాల HD+ డిస్ ప్లే ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫుల్ చార్జింగ్ పై కనీసం రెండు రోజులు పని చేస్తుంది.
(1 / 6)
Nokia C22 లో 6.5 అంగుళాల HD+ డిస్ ప్లే ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫుల్ చార్జింగ్ పై కనీసం రెండు రోజులు పని చేస్తుంది.(Nokia)
Nokia C22 లో 13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది.
(2 / 6)
Nokia C22 లో 13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది.(Nokia)
Nokia C22 లో ఆక్టా కోర్ ప్రాసెసర్, అండ్రాయిడ్ 13 ఓఎస్ ఉన్నాయి. 
(3 / 6)
Nokia C22 లో ఆక్టా కోర్ ప్రాసెసర్, అండ్రాయిడ్ 13 ఓఎస్ ఉన్నాయి. (Nokia)
Nokia C22 లో ఫేస్ రికగ్నిషన్ అన్ లాక్ సిస్టమ్ ను, రియర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను పొందుపర్చారు.
(4 / 6)
Nokia C22 లో ఫేస్ రికగ్నిషన్ అన్ లాక్ సిస్టమ్ ను, రియర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను పొందుపర్చారు.(Nokia)
భారత్ లో Nokia C22 నేటి నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం చార్ కోల్, స్యాండ్, పర్పుల్ కలర్స్ లో లభిస్తుంది. ధర రూ. 7999 నుంచి ప్రారంభమవుతుంది.
(5 / 6)
భారత్ లో Nokia C22 నేటి నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం చార్ కోల్, స్యాండ్, పర్పుల్ కలర్స్ లో లభిస్తుంది. ధర రూ. 7999 నుంచి ప్రారంభమవుతుంది.(Nokia)
Nokia C22 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ (2GB + 2GB Virtual RAM ) వేరియంట్, 6 జీబీ (4GB + 2GB Virtual RAM) వేరియంట్లలో లభిస్తుంది. రెండిట్లోనూ 64 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది.
(6 / 6)
Nokia C22 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ (2GB + 2GB Virtual RAM ) వేరియంట్, 6 జీబీ (4GB + 2GB Virtual RAM) వేరియంట్లలో లభిస్తుంది. రెండిట్లోనూ 64 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది.(Nokia)

    ఆర్టికల్ షేర్ చేయండి