తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  నోకియా 130 మ్యూజిక్​, నోకియా 150 మొబైల్స్​ లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!

నోకియా 130 మ్యూజిక్​, నోకియా 150 మొబైల్స్​ లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!

11 August 2023, 6:12 IST

ఇండియా మార్కెట్​లోకి నోకియా 130 మ్యూజిక్​, నోకియా 150 మొబైల్స్​ అందుబాటులోకి వచ్చాయి. ఈ గ్యాడ్జెట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఇండియా మార్కెట్​లోకి నోకియా 130 మ్యూజిక్​, నోకియా 150 మొబైల్స్​ అందుబాటులోకి వచ్చాయి. ఈ గ్యాడ్జెట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నోకియా 130 మ్యూజిక్​, నోకియా 150 మొబైల్స్​ యూజర్​ ఎక్స్​పీరియన్స్​ను మెరుగుపరిచే విధంగా, ఇన్నోవేటివ్​ ఫీచర్స్​తో వస్తున్నాయి.
(1 / 8)
నోకియా 130 మ్యూజిక్​, నోకియా 150 మొబైల్స్​ యూజర్​ ఎక్స్​పీరియన్స్​ను మెరుగుపరిచే విధంగా, ఇన్నోవేటివ్​ ఫీచర్స్​తో వస్తున్నాయి.(Nokia)
నోకియా 130 మ్యూజిక్​లో కనెక్టివిటీతో పాటు వినోదాన్ని కూడా పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఇందులోని పవర్​ఫుల్​ లౌడ్​స్పీకర్​, ఎంపీ3 ప్లేయర్​, మైక్రో ఎస్​డీ కార్డు వంటివి.. మ్యూజిక్​ లవర్స్​కు నచ్చుతాయి. ఎఫ్​ఎం రేడియాలో పాటలు వింటూ వెళ్లొచ్చు.
(2 / 8)
నోకియా 130 మ్యూజిక్​లో కనెక్టివిటీతో పాటు వినోదాన్ని కూడా పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఇందులోని పవర్​ఫుల్​ లౌడ్​స్పీకర్​, ఎంపీ3 ప్లేయర్​, మైక్రో ఎస్​డీ కార్డు వంటివి.. మ్యూజిక్​ లవర్స్​కు నచ్చుతాయి. ఎఫ్​ఎం రేడియాలో పాటలు వింటూ వెళ్లొచ్చు.(Nokia)
నోకియా 130 మ్యూజిక్​లో డ్యూయెల్​ బ్యాండ్​ జీఎస్​ఎం 900.1800 నెట్​వర్క్స్​ సెటప్​ ఉంటుంది. 32జీబీ వరకు సపోర్ట్​ చేసే ఎస్​డీ కార్డు ఆప్షన్​ ఉంది. 2.4 ఇంచ్​ క్యూవీజీఏ డిస్​ప్లే దీని సొంతం. మైక్రో యూఎస్​బీ, స్టాండర్డ్​ 3.5ఎంఎం ఆడియో హెడ్​ఫోన్​ జాక్​లు వస్తున్నాయి.
(3 / 8)
నోకియా 130 మ్యూజిక్​లో డ్యూయెల్​ బ్యాండ్​ జీఎస్​ఎం 900.1800 నెట్​వర్క్స్​ సెటప్​ ఉంటుంది. 32జీబీ వరకు సపోర్ట్​ చేసే ఎస్​డీ కార్డు ఆప్షన్​ ఉంది. 2.4 ఇంచ్​ క్యూవీజీఏ డిస్​ప్లే దీని సొంతం. మైక్రో యూఎస్​బీ, స్టాండర్డ్​ 3.5ఎంఎం ఆడియో హెడ్​ఫోన్​ జాక్​లు వస్తున్నాయి.(Nokia)
ఈ నోకియా 130 మ్యూజిక్​లో 1,450 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. కాంటాక్ట్స్​, స్టోరేజ్​ల కోసం ఈ మొబైల్​లో చాలా స్పేస్​ ఉంటుంది. చాలా ప్రీలోడెడ్​ ఎంటర్​టైన్​మెంట్​ కంటెంట్​ కూడా లభిస్తోంది.
(4 / 8)
ఈ నోకియా 130 మ్యూజిక్​లో 1,450 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. కాంటాక్ట్స్​, స్టోరేజ్​ల కోసం ఈ మొబైల్​లో చాలా స్పేస్​ ఉంటుంది. చాలా ప్రీలోడెడ్​ ఎంటర్​టైన్​మెంట్​ కంటెంట్​ కూడా లభిస్తోంది.(Nokia)
ఇక డిజైన్​ విషయానికొస్తే నోకియా 130 మ్యూజిక్​లో స్టైలిష్​గా ఉంటుంది. స్లీక్​ డిజైన్​ దీని సొంతం. డార్క్​ బ్లూ, పర్పుల్​, లైట్​ గోల్డ్​ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
(5 / 8)
ఇక డిజైన్​ విషయానికొస్తే నోకియా 130 మ్యూజిక్​లో స్టైలిష్​గా ఉంటుంది. స్లీక్​ డిజైన్​ దీని సొంతం. డార్క్​ బ్లూ, పర్పుల్​, లైట్​ గోల్డ్​ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.(Nokia)
నోకియా 150లో ప్రీమియం ఫీచర్స్​ వస్తున్నాయి. మెటాలిక్​ యాక్సెంట్స్​, నానో టెక్స్​ఛర్​, ఐపీ52 డస్ట్​, స్ప్లాష్​ ప్రూఫ్​ రేటింగ్​ వంటివి లభిస్తున్నాయి.
(6 / 8)
నోకియా 150లో ప్రీమియం ఫీచర్స్​ వస్తున్నాయి. మెటాలిక్​ యాక్సెంట్స్​, నానో టెక్స్​ఛర్​, ఐపీ52 డస్ట్​, స్ప్లాష్​ ప్రూఫ్​ రేటింగ్​ వంటివి లభిస్తున్నాయి.(Nokia)
నోకియా 130 మ్యూజిక్​ డార్క్​ బ్లూ ధర రూ. 1849గాను, పర్పుల్​, లైట్​ గోల్డ్​ కలర్​ ధర రూ. 1949గాను ఉంది.
(7 / 8)
నోకియా 130 మ్యూజిక్​ డార్క్​ బ్లూ ధర రూ. 1849గాను, పర్పుల్​, లైట్​ గోల్డ్​ కలర్​ ధర రూ. 1949గాను ఉంది.(Nokia)
నోకియా 150 ఛార్​కోల్​, సియన్​, రెడ్​ కలర్స్​ ధరలు రూ. 2699గా ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్​ కూడా ఆన్​లైన్​, రీటైల్​ స్టోర్స్​లో అందుబాటులో ఉన్నాయి.
(8 / 8)
నోకియా 150 ఛార్​కోల్​, సియన్​, రెడ్​ కలర్స్​ ధరలు రూ. 2699గా ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్​ కూడా ఆన్​లైన్​, రీటైల్​ స్టోర్స్​లో అందుబాటులో ఉన్నాయి.(Nokia)

    ఆర్టికల్ షేర్ చేయండి