Bigg Boss Nikhil: బిగ్‌బాస్ ఎఫెక్ట్ - నిఖిల్ రెండు సీరియల్స్‌కు శుభంకార్డు - ఆ సీరియల్స్ ఏవంటే?
04 September 2024, 11:47 IST
బిగ్‌బాస్ 8 తెలుగులోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు నిఖిల్. తెలుగులో కోయిలమ్మ, గోరింటాకు, ఊర్వశివో రాక్షసివోతో పాటు పలు సీరియల్స్‌లో లీడ్ క్యారెక్టర్స్ చేశాడు నిఖిల్.
- బిగ్‌బాస్ 8 తెలుగులోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు నిఖిల్. తెలుగులో కోయిలమ్మ, గోరింటాకు, ఊర్వశివో రాక్షసివోతో పాటు పలు సీరియల్స్‌లో లీడ్ క్యారెక్టర్స్ చేశాడు నిఖిల్.