తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nidhhi Agerwal: అంద‌రికి న‌మ‌స్కారం అనే బ్యాచ్ నేను కాదు - నిధి అగ‌ర్వాల్ కామెంట్స్‌

Nidhhi Agerwal: అంద‌రికి న‌మ‌స్కారం అనే బ్యాచ్ నేను కాదు - నిధి అగ‌ర్వాల్ కామెంట్స్‌

04 December 2024, 11:41 IST

Nidhhi Agerwal: నిధి అగ‌ర్వాల్ టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి మూడేళ్లు దాటింది. 2022లో వ‌చ్చిన హీరో మూవీతో చివ‌ర‌గా తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. వ‌చ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతుంది

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ప్ర‌భాస్ రాజా సాబ్ సినిమాల్లో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఖ‌రార‌య్యాయి. 
(1 / 5)

మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించిన నిధి అగ‌ర్వాల్ కొత్త సినిమాల‌తో పాటు త‌న యాక్టింగ్ జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. 
(2 / 5)

మీకు తెలుగు వ‌చ్చా అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు..వ‌స్తుంది అని రిప్లై ఇచ్చింది. అంద‌రికి న‌మ‌స్కారం వ‌ర‌కు మాత్ర‌మే తెలుగు వ‌చ్చే బ్యాచ్ నేను కాదంటూ స‌మాధాన‌మిచ్చింది. 
(3 / 5)

 మంచి సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న‌వ‌ల్లే తెలుగులో కొంత బ్రేక్ వ‌చ్చింద‌ని నిధి అగ‌ర్వాల్ అన్న‌ది. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, రాజాసాబ్‌తో మ‌రో వ‌చ్చే ఏడాది మ‌రో స‌ర్‌ప్రైజింగ్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు తెలిపింది.
(4 / 5)

Nidhhi Agerwal
(5 / 5)
Nidhhi Agerwal

    ఆర్టికల్ షేర్ చేయండి