తెలుగు న్యూస్  /  ఫోటో  /  New Year 2024: సమంత, సిద్ధార్థ్ - అదితి, కియారా సహా ఈ సినీ స్టార్లు న్యూఇయర్ ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారంటే..: ఫొటోలు

New Year 2024: సమంత, సిద్ధార్థ్ - అదితి, కియారా సహా ఈ సినీ స్టార్లు న్యూఇయర్ ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారంటే..: ఫొటోలు

02 January 2024, 20:01 IST

New Year 2024 Celebration: సినీ సెలెబ్రెటీలు న్యూఇయర్ వేళ 2024కు గ్రాండ్‍గా వెల్‍కమ్ చెప్పారు. చాలా మంది కొత్త సంవత్సర వేడుకల కోసం వెకేషన్లకు వెళ్లారు. కొందరు సినీ స్టార్లు.. న్యూఇయర్‌ను ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో ఇక్కడ చూడండి. 

  • New Year 2024 Celebration: సినీ సెలెబ్రెటీలు న్యూఇయర్ వేళ 2024కు గ్రాండ్‍గా వెల్‍కమ్ చెప్పారు. చాలా మంది కొత్త సంవత్సర వేడుకల కోసం వెకేషన్లకు వెళ్లారు. కొందరు సినీ స్టార్లు.. న్యూఇయర్‌ను ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో ఇక్కడ చూడండి. 
సినీ సెలెబ్రెటీలు న్యూఇయర్ జోష్ చూపించారు. కొత్త సంవత్సర వేడుకలను చేసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్, సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్, సిద్ధార్థ్ - అదితి రావ్ హైదరీ, సమంత సహా మరికొందరు స్టార్లు గ్రాండ్‍గా 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు. 
(1 / 8)
సినీ సెలెబ్రెటీలు న్యూఇయర్ జోష్ చూపించారు. కొత్త సంవత్సర వేడుకలను చేసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్, సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్, సిద్ధార్థ్ - అదితి రావ్ హైదరీ, సమంత సహా మరికొందరు స్టార్లు గ్రాండ్‍గా 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు. (Instagram)
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కత్రీనా కైఫ్ స్విట్జర్లాండ్‍లో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ ఫొటోలను కత్రీనా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 
(2 / 8)
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కత్రీనా కైఫ్ స్విట్జర్లాండ్‍లో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ ఫొటోలను కత్రీనా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. (Instagram)
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు బీచ్‍లో న్యూఇయర్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. 
(3 / 8)
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు బీచ్‍లో న్యూఇయర్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. (Instagram)
హీరో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ కలిసి కొత్త సంవత్సరం సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. వీరు డేటింగ్‍లో కొన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఈ ఫొటోతో దాదాపు అది కన్ఫార్మ్ చేసేశారు. 
(4 / 8)
హీరో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ కలిసి కొత్త సంవత్సరం సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. వీరు డేటింగ్‍లో కొన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఈ ఫొటోతో దాదాపు అది కన్ఫార్మ్ చేసేశారు. (Instagram)
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశర్, కత్రినా కైఫ్.. రాజస్థాన్‍లో 2024కు స్వాగతం చెప్పారు, 
(5 / 8)
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశర్, కత్రినా కైఫ్.. రాజస్థాన్‍లో 2024కు స్వాగతం చెప్పారు, (Instagram)
పెళ్లి తర్వాత వచ్చిన తొలి న్యూఇయర్ వేడుకను సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ సంతోషంగా జరుపుతున్నారు. మంచు కొండల మధ్య ఉల్లాసంగా గడిపారు. 
(6 / 8)
పెళ్లి తర్వాత వచ్చిన తొలి న్యూఇయర్ వేడుకను సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ సంతోషంగా జరుపుతున్నారు. మంచు కొండల మధ్య ఉల్లాసంగా గడిపారు. (Instagram)
బీచ్‍లో ఎంజాయ్ చేస్తూ న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు స్టార్ హీరోయిన్  రకుల్ ప్రీత్ సింగ్. అందమైన సంవత్సరానికి స్వాగతం అంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
(7 / 8)
బీచ్‍లో ఎంజాయ్ చేస్తూ న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు స్టార్ హీరోయిన్  రకుల్ ప్రీత్ సింగ్. అందమైన సంవత్సరానికి స్వాగతం అంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Instagram)
బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్ తన స్నేహితులతో న్యూఇయర్‌ను ఫుల్ జోష్‍తో సెలెబ్రేట్ చేసుకున్నారు. 
(8 / 8)
బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్ తన స్నేహితులతో న్యూఇయర్‌ను ఫుల్ జోష్‍తో సెలెబ్రేట్ చేసుకున్నారు. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి