Hyderabad : మన హైదరాబాద్‍లో 'హైటెక్ సోలార్ సైకిల్ ట్రాక్' - దేశంలోనే తొలిసారి..! ప్రత్యేకతలివే
01 October 2023, 11:19 IST
Solar Roof Cycling Track in Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు సరికొత్త సైకిల్ ట్రాక్ సిద్ధమైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది HMDA. ఆదివారం మంత్రి కేటీఆర్ ఈ ట్రాక్ ను ప్రారంభించనున్నారు. ఈ హైటెక్ సైకిల్ ట్రాక్ ప్రత్యేకతలెంటో చూద్దాం
- Solar Roof Cycling Track in Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు సరికొత్త సైకిల్ ట్రాక్ సిద్ధమైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది HMDA. ఆదివారం మంత్రి కేటీఆర్ ఈ ట్రాక్ ను ప్రారంభించనున్నారు. ఈ హైటెక్ సైకిల్ ట్రాక్ ప్రత్యేకతలెంటో చూద్దాం