తెలుగు న్యూస్  /  ఫోటో  /  శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5, జెడ్​ ఫోల్డ్​ 5పై అదిరిపోయే డిస్కౌంట్లు..

శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5, జెడ్​ ఫోల్డ్​ 5పై అదిరిపోయే డిస్కౌంట్లు..

22 August 2023, 16:37 IST

శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5, గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 స్మార్ట్​ఫోన్స్​పై డిస్కౌంట్లు ప్రకటించింది సంస్థ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

  • శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5, గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 స్మార్ట్​ఫోన్స్​పై డిస్కౌంట్లు ప్రకటించింది సంస్థ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.
శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5 (256 జీబీ) ఇప్పుడు రూ. 85,999కే లభిస్తోంది. హెచ్​డీఎఫ్​సీ కస్టమర్లకు రూ. 14వేలు విలువ చేసే క్యాష్​బ్యాక్​, అప్​గ్రేడ్​ బోనస్​ వంటివి లభిస్తున్నాయి. 
(1 / 5)
శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5 (256 జీబీ) ఇప్పుడు రూ. 85,999కే లభిస్తోంది. హెచ్​డీఎఫ్​సీ కస్టమర్లకు రూ. 14వేలు విలువ చేసే క్యాష్​బ్యాక్​, అప్​గ్రేడ్​ బోనస్​ వంటివి లభిస్తున్నాయి. (HT Tech)
అప్​గ్రేడ్​ బోనస్​ కింద డైరక్ట్​ పేమెంట్​ చేస్త.. శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5పై రూ. 9వేల తగ్గింపు వస్తోంది. 
(2 / 5)
అప్​గ్రేడ్​ బోనస్​ కింద డైరక్ట్​ పేమెంట్​ చేస్త.. శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5పై రూ. 9వేల తగ్గింపు వస్తోంది. (HT Tech)
ఇక గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 (256జీబీ)ని రూ. 1,38,999కి కొనుగోలు చేసుకోవచ్చు. అప్​గ్రేడ్​ బోనస్​ కింద డైరక్ట్​ పేమెంట్​ చేస్తే రూ. 11వేల వరకు తగ్గింపు లభిస్తుంది. 
(3 / 5)
ఇక గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 (256జీబీ)ని రూ. 1,38,999కి కొనుగోలు చేసుకోవచ్చు. అప్​గ్రేడ్​ బోనస్​ కింద డైరక్ట్​ పేమెంట్​ చేస్తే రూ. 11వేల వరకు తగ్గింపు లభిస్తుంది. (HT tech)
శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 24 నెలల నో కాస్ట్​ ఈఎంఐ ఆప్షన్​పై రూ. 9వేల వరకు డిస్కౌంట్​ వస్తోంది. అయితే ఇవన్నీ లిమిటెడ్​ టైమ్​ పీరియడ్​కే పరిమితమని గ్రహించాలి.
(4 / 5)
శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 24 నెలల నో కాస్ట్​ ఈఎంఐ ఆప్షన్​పై రూ. 9వేల వరకు డిస్కౌంట్​ వస్తోంది. అయితే ఇవన్నీ లిమిటెడ్​ టైమ్​ పీరియడ్​కే పరిమితమని గ్రహించాలి.(HT Tech)
శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5, గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 సేల్స్​ ఇటీవలే మొదలయ్యాయి. శామ్​సంగ్​.కామ్​, అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​తో పాటు రీటైల్​ నెట్​వర్క్​లో అందుబాటులో ఉంటాయి.
(5 / 5)
శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5, గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 సేల్స్​ ఇటీవలే మొదలయ్యాయి. శామ్​సంగ్​.కామ్​, అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​తో పాటు రీటైల్​ నెట్​వర్క్​లో అందుబాటులో ఉంటాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి