తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bajaj Pulsar P150 In Pics: అదిరే డిజైన్‍తో బజాజ్ పల్సర్ పీ150

Bajaj Pulsar P150 in pics: అదిరే డిజైన్‍తో బజాజ్ పల్సర్ పీ150

22 November 2022, 21:56 IST

Bajaj Pulsar P150: కొత్త జనరేషన్ పల్సర్‌ను ఆకర్షణీయమైన ధరకు బజాజ్ లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ పీ150 ఇండియా మార్కెట్‍లో విడుదలైంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.16లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రెండు వేరియంట్లలో అమ్మకానికి రానుంది. పల్సర్ పీ150 డిజైన్‍తో పాటు వివరాలను ఇక్కడ చూడండి.

  • Bajaj Pulsar P150: కొత్త జనరేషన్ పల్సర్‌ను ఆకర్షణీయమైన ధరకు బజాజ్ లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ పీ150 ఇండియా మార్కెట్‍లో విడుదలైంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.16లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రెండు వేరియంట్లలో అమ్మకానికి రానుంది. పల్సర్ పీ150 డిజైన్‍తో పాటు వివరాలను ఇక్కడ చూడండి.
సరికొత్త 149.68 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‍తో బజాజ్ పల్సర్ పీ150 బైక్ వస్తోంది.
(1 / 12)
సరికొత్త 149.68 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‍తో బజాజ్ పల్సర్ పీ150 బైక్ వస్తోంది.
ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 14.5 hpని, 6,000 rmp వద్ద 13.5 టార్క్యూను గరిష్ఠంగా ప్రొడ్యూజ్ చేస్తుంది.
(2 / 12)

లో-బీమ్‍తో పాటు హై-బీమ్ కోసం LED ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్‍ను బజాజ్ ఈ బైక్‍కు ఇచ్చింది.
(3 / 12)

బజాజ్ పల్సర్ పీ150 బైక్ సింగిల్ సీట్ వేరియంట్.. వెనుక టైరుకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. డ్యుయల్ డిస్క్ వేరియంట్‍కు వెనుక కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది.
(4 / 12)

ఈ బైక్ వెనుక.. పల్సర్ ఎన్160, ఎన్250కు ఉన్న లాంటి ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంది. 
(5 / 12)
ఈ బైక్ వెనుక.. పల్సర్ ఎన్160, ఎన్250కు ఉన్న లాంటి ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంది. 
ఎన్160 లాంటి అండర్ బెల్లీ ఎగ్జాస్డ్.. పల్సర్ పీ150 కూడా ఉంది.
(6 / 12)
ఎన్160 లాంటి అండర్ బెల్లీ ఎగ్జాస్డ్.. పల్సర్ పీ150 కూడా ఉంది.
ఎలక్ట్రిక్ స్టార్టర్ తో పాటు కిక్ స్టార్టర్ ను కూడా ఈ పల్సర్ పీ150కి బజాజ్ ఇచ్చింది.
(7 / 12)

బజాజ్ పల్సర్ పీ150 ఫ్రేమ్ కూడా చాలా అధునాతనంగా అనిపిస్తోంది. 
(8 / 12)
బజాజ్ పల్సర్ పీ150 ఫ్రేమ్ కూడా చాలా అధునాతనంగా అనిపిస్తోంది. 
సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుక వైపు మోనోషాక్ ఈ బజాజ్ పల్సర్ పీ150 బైక్‍కు ఉన్నాయి. 
(9 / 12)

స్టాండర్డ్ గా సింగిల్-ఛానల్ ఏబీఎస్‍తో పల్సర్ పీ150 వస్తోంది. 
(10 / 12)
స్టాండర్డ్ గా సింగిల్-ఛానల్ ఏబీఎస్‍తో పల్సర్ పీ150 వస్తోంది. 
భారత మార్కెట్‍లోకి అడుగుపెట్టిన మూడో కొత్త తరం పల్సర్.. ఈ పీ150.
(11 / 12)
భారత మార్కెట్‍లోకి అడుగుపెట్టిన మూడో కొత్త తరం పల్సర్.. ఈ పీ150.
రేసింగ్ రెడ్, కరీబీన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎనోనీ వైట్ కలర్ ఆప్షన్‍లలో బజాజ్ పల్సర్ పీ150 లాంచ్ అయింది.
(12 / 12)

    ఆర్టికల్ షేర్ చేయండి