Navratri 2022 Fasting Rules : నవరాత్రి ఉపవాసాన్ని ఇలా విరమించండి..
22 September 2022, 15:26 IST
నవరాత్రులలో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో పిజ్జా లేదా చీజ్‌బర్గర్ వంటివి తీసుకోకూడదు కాబట్టి... తాజా పండ్లు, పచ్చి కూరగాయలతో సలాడ్ లేదా తేలికపాటి భోజనం మాత్రమే తీసుకోండి. ఉపవాసం తర్వాత రెగ్యులర్ డైట్‌కి ఎలా తిరిగి రావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- నవరాత్రులలో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో పిజ్జా లేదా చీజ్‌బర్గర్ వంటివి తీసుకోకూడదు కాబట్టి... తాజా పండ్లు, పచ్చి కూరగాయలతో సలాడ్ లేదా తేలికపాటి భోజనం మాత్రమే తీసుకోండి. ఉపవాసం తర్వాత రెగ్యులర్ డైట్‌కి ఎలా తిరిగి రావాలో ఇప్పుడు తెలుసుకుందాం.