తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nava Panchama Yogam: నవపంచమ యోగం.. ఈ మూడు రాశుల వారికి అధిక ధన లాభం

Nava Panchama Yogam: నవపంచమ యోగం.. ఈ మూడు రాశుల వారికి అధిక ధన లాభం

02 December 2024, 12:06 IST

Nava Panchama Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 2న రాక్షసుల అధిపతి శుక్రుడు, యురేసన్ ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉంటాయి. దీంతో నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశలు వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. 

  • Nava Panchama Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 2న రాక్షసుల అధిపతి శుక్రుడు, యురేసన్ ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉంటాయి. దీంతో నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశలు వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. 
నవగ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్ర గ్రహం. రాక్షసుల అధిపతి శుక్రుడు వ్యక్తుల జీవితాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాడు. శుక్రుడి అనుగ్రహం ఉంటే జీవితం ఆనందం, శాంతి, సంపదతో నిండి ఉంటుందని నమ్ముతారు. శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే సొంత ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో కల నెరవేరుతుంది. 
(1 / 6)

మరోవైపు సౌరకుటుంబంలో మూడో అతిపెద్ద గ్రహం అరుణ. దీన్నే ఇంగ్లీషలో యురేనస్ అంటారు. మేధస్సుకు, శక్తికీ చిహ్నం యురేనస్.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు, యురేనస్ లు డిసెంబర్ 2వ తేదీ  రాత్రి 8:10 గంటల నుంచి ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఈ  రెండు గ్రహాలు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నవపంచం రాజ యోగం ఏర్పడుతుంది.  
(2 / 6)

శుక్రుడు, యురేనస్ ల కలయికతో ఏర్పడే ఈ నవపంచమ యోగం వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రాజ యోగం చాలా పవిత్రమైనది. వ్యక్తి జీవితాన్ని సుసంపన్న చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం, అధిక ధన లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రాశుల వారెవరో తెలుసుకుందాం.  
(3 / 6)

వృషభ రాశి : శుక్రుడు, యురేనస్ కారణంగా ఏర్పడే నవపంచమ యోగం ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉంటుంది. ఈ యోగం ఫలితంగా పనిప్రాంతంలో మీ  పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పని, ప్రవర్తనతో ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. మీ కృషి,  అంకితభావాన్ని పరిగణనలోకి తీసుకొని, మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. మీ జీవిత భాగస్వామితో  సంబంధం సుహృద్భావంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం లేదా అందమైన సంఘటన జరిగే అవకాశం ఉంది.  
(4 / 6)

కుంభం : నవపంచమ రాజయోగం ఈ రాశివారికి శుభవార్తను తెచ్చిపెడుతోంది. సొంత కారు కొనాలని కలలు కనే వారి కోరికలు నెరవేరుతాయి. కొత్తగా స్థలం లేదా ఇంటి కోసం నిశ్చింతగా పెట్టుబడి పెట్టవచ్చు.  మీ ప్రేమ బంధం పెళ్లి దిశగా కొనసాగుతుంది.  వ్యాపారం చేసేవారికి లాభాలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ధనం వేగంగా పెరగుతుంది. 
(5 / 6)

మీన రాశి : నవపంచం రాజ యోగం ఏర్పాటు మీన రాశి వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త రెక్కలు రాబోతున్నాయి. కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి మంచి ప్యాకేజీతో ఆఫర్ లెటర్ లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకునే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి