తెలుగు న్యూస్  /  ఫోటో  /  Working Moms' Health | పని చేసే తల్లులు మీ మానసిక ఆరోగ్యానికి ఈ చిట్కాలు పాటించండి!

Working Moms' Health | పని చేసే తల్లులు మీ మానసిక ఆరోగ్యానికి ఈ చిట్కాలు పాటించండి!

11 March 2023, 22:14 IST

National Working Moms' Day: ప్రతి సంవత్సరం మార్చి 12న జాతీయ వర్కింగ్ మామ్స్ డే జరుపుకుంటారు. పని చేసే తల్లులు ఇటు వ్యక్తిగత జీవితంలో, అటు వృత్తిపరమైన జీవితంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. వారి మానసిక ఆరోగ్యానికి ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.

  • National Working Moms' Day: ప్రతి సంవత్సరం మార్చి 12న జాతీయ వర్కింగ్ మామ్స్ డే జరుపుకుంటారు. పని చేసే తల్లులు ఇటు వ్యక్తిగత జీవితంలో, అటు వృత్తిపరమైన జీవితంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. వారి మానసిక ఆరోగ్యానికి ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.
పని చేసే తల్లులందరూ తమ ఇంటిని, కుటుంబ సభ్యులను చూసుకోవడంతో పాటు తమ కార్యాయల బాధ్యతలను చూసుకుంటారు.   వారి మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి  మనస్థలి వ్యవస్థాపకులు, సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ కొన్ని చిట్కాలు ఇచ్చారు.
(1 / 7)
పని చేసే తల్లులందరూ తమ ఇంటిని, కుటుంబ సభ్యులను చూసుకోవడంతో పాటు తమ కార్యాయల బాధ్యతలను చూసుకుంటారు.   వారి మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి  మనస్థలి వ్యవస్థాపకులు, సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ కొన్ని చిట్కాలు ఇచ్చారు.(Pixabay)
 స్వీయ-సంరక్షణ కోసం సమయాన్ని వెచ్చించండి: మీకు విశ్రాంతిని అందించే, మిమ్మల్ని మీరు  రీఛార్జ్ చేయడంలో సహాయపడే కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించండి. ఇది పుస్తకం చదవడం, వెచ్చని స్నానం చేయడం లేదా యోగా సాధన చేయడం లేదా వ్యాయామం చేయడం ఏదైనా కావచ్చు. 
(2 / 7)
 స్వీయ-సంరక్షణ కోసం సమయాన్ని వెచ్చించండి: మీకు విశ్రాంతిని అందించే, మిమ్మల్ని మీరు  రీఛార్జ్ చేయడంలో సహాయపడే కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించండి. ఇది పుస్తకం చదవడం, వెచ్చని స్నానం చేయడం లేదా యోగా సాధన చేయడం లేదా వ్యాయామం చేయడం ఏదైనా కావచ్చు. (Pixabay)
సరిహద్దులను సెట్ చేయండి: మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సమయం తీసుకోండి. దీని అర్థం అదనపు పని బాధ్యతలకు 'నో' చెప్పడం లేదా ఇతరులకు పనులను అప్పగించడం.
(3 / 7)
సరిహద్దులను సెట్ చేయండి: మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సమయం తీసుకోండి. దీని అర్థం అదనపు పని బాధ్యతలకు 'నో' చెప్పడం లేదా ఇతరులకు పనులను అప్పగించడం.(Pexels)
కనెక్ట్ అయి ఉండండి: మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకున్న ఇతర ఉద్యోగి తల్లులతో కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఒంటరితనాన్ని జయించవచ్చు.  సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ ఫోరమ్‌ల ద్వారా  ఇతర తల్లులతో కనెక్ట్ అవ్వడాన్ని పరిగణించండి. 
(4 / 7)
కనెక్ట్ అయి ఉండండి: మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకున్న ఇతర ఉద్యోగి తల్లులతో కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఒంటరితనాన్ని జయించవచ్చు.  సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ ఫోరమ్‌ల ద్వారా  ఇతర తల్లులతో కనెక్ట్ అవ్వడాన్ని పరిగణించండి. (Pixabay)
విరామాలు తీసుకోండి: రోజంతా పనిచేయకుండా విరామం తీసుకోవడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి మీరు ఇంటి నుండి పని చేస్తుంటే. లేచి నడకకు వెళ్లండి లేదా ధ్యానం చేయడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి.
(5 / 7)
విరామాలు తీసుకోండి: రోజంతా పనిచేయకుండా విరామం తీసుకోవడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి మీరు ఇంటి నుండి పని చేస్తుంటే. లేచి నడకకు వెళ్లండి లేదా ధ్యానం చేయడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి.(Pixabay)
 మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి: ఒత్తిడితో కూడిన సమయాల్లో కూడా మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం అవసరం. ఏకాగ్రతతో ఉండడానికి సహాయపడుతుంది.  
(6 / 7)
 మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి: ఒత్తిడితో కూడిన సమయాల్లో కూడా మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం అవసరం. ఏకాగ్రతతో ఉండడానికి సహాయపడుతుంది.  
 నిపుణుల సహాయాన్ని కోరండి: మీరు మీ మానసిక అనారోగ్యంతో పోరాడుతున్నట్లయితే, మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం పొందేందుకు వెనుకాడకండి. 
(7 / 7)
 నిపుణుల సహాయాన్ని కోరండి: మీరు మీ మానసిక అనారోగ్యంతో పోరాడుతున్నట్లయితే, మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం పొందేందుకు వెనుకాడకండి. (Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి