తెలుగు న్యూస్  /  ఫోటో  /  National Cabbage Day 2024: ఈ రోజు నేషనల్ క్యాబేజీ డే, మనదేశంలో ప్రసిద్ధి పొందిన క్యాబేజీ వంటకాలు ఇవే

National Cabbage Day 2024: ఈ రోజు నేషనల్ క్యాబేజీ డే, మనదేశంలో ప్రసిద్ధి పొందిన క్యాబేజీ వంటకాలు ఇవే

16 February 2024, 19:36 IST

National Cabbage Day 2024: ఇది క్యాబేజీలకు ప్రత్యేకమైన రోజు. దాని గొప్పతనం తెలిసేందుకు ప్రతి ఏడాది ఒకసారి జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. క్యాబేజీ ఎందుకు తినాలి అని చెప్పేందుకే ఈ ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు.

  • National Cabbage Day 2024: ఇది క్యాబేజీలకు ప్రత్యేకమైన రోజు. దాని గొప్పతనం తెలిసేందుకు ప్రతి ఏడాది ఒకసారి జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. క్యాబేజీ ఎందుకు తినాలి అని చెప్పేందుకే ఈ ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు.
ప్రతి ఏడాది ఫిబ్రవరి 17న జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆహారంలో ప్రధాన భాగమైంది క్యాబేజీ. ఈ ఆరోగ్యకరమైన కూరగాయ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు భారతదేశంలో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఇక్కడ కొన్ని సాంప్రదాయ భారతీయ క్యాబేజీ వంటకాలు ఉన్నాయి, వీటిని మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు. 
(1 / 7)
ప్రతి ఏడాది ఫిబ్రవరి 17న జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆహారంలో ప్రధాన భాగమైంది క్యాబేజీ. ఈ ఆరోగ్యకరమైన కూరగాయ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు భారతదేశంలో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఇక్కడ కొన్ని సాంప్రదాయ భారతీయ క్యాబేజీ వంటకాలు ఉన్నాయి, వీటిని మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు. (Pinterest)
క్యాబేజీ దాల్నా, పశ్చిమ బెంగాల్: క్యాబేజీ, బంగాళాదుంపలు మసాలాలతో  కలిపి చేసే బెంగాలీ క్యాబేజీ కూర ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. 
(2 / 7)
క్యాబేజీ దాల్నా, పశ్చిమ బెంగాల్: క్యాబేజీ, బంగాళాదుంపలు మసాలాలతో  కలిపి చేసే బెంగాలీ క్యాబేజీ కూర ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. (Pinterest)
ముత్తైకోస్ కుటు, తమిళనాడు: క్యాబేజీ, పప్పు, కొబ్బరితో కలిపి టేస్టీ వంటకం. దీన్ని తమిళనాడులో అధికంగా చేస్తారు. దీన్ని అక్కడ సాంప్రదాయ వంటకంగా భావిస్తారు. 
(3 / 7)
ముత్తైకోస్ కుటు, తమిళనాడు: క్యాబేజీ, పప్పు, కొబ్బరితో కలిపి టేస్టీ వంటకం. దీన్ని తమిళనాడులో అధికంగా చేస్తారు. దీన్ని అక్కడ సాంప్రదాయ వంటకంగా భావిస్తారు. (Pinterest)
కోబి చే వాడి, గుజరాత్: క్యాబేజీ, పప్పు కలిపి చేసే  బెస్ట్ కూర ఇది. గుజరాత్ లో అధికంగా దీన్ని తింటారు. 
(4 / 7)
కోబి చే వాడి, గుజరాత్: క్యాబేజీ, పప్పు కలిపి చేసే  బెస్ట్ కూర ఇది. గుజరాత్ లో అధికంగా దీన్ని తింటారు. (Pinterest)
కోబి ను షాక్, గుజరాత్: క్యాబేజీ, బఠానీలు, టొమాటోలతో చేసిన ఈ గుజరాతీ క్యాబేజీ కూర రోటీ లేదా అన్నంతో  కలిపి తింటారు. 
(5 / 7)
కోబి ను షాక్, గుజరాత్: క్యాబేజీ, బఠానీలు, టొమాటోలతో చేసిన ఈ గుజరాతీ క్యాబేజీ కూర రోటీ లేదా అన్నంతో  కలిపి తింటారు. (Pinterest)
క్యాబేజీ తరుగులో పచ్చి బఠానీలు వేసి ప్రతి చోటా కర్రీని వండుతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. నీళ్లు వేయకుండా చిన్న మంట మీద కూర దగ్గరగా వండుతారు. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా టేస్టీగా ఉంటుంది.
(6 / 7)
క్యాబేజీ తరుగులో పచ్చి బఠానీలు వేసి ప్రతి చోటా కర్రీని వండుతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. నీళ్లు వేయకుండా చిన్న మంట మీద కూర దగ్గరగా వండుతారు. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా టేస్టీగా ఉంటుంది.(youtube)
క్యాబేజీ పచ్చడిని చాలా మంది ఇష్టంగా తింటారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాబేజీ పచ్చడిని ఎక్కువ మంది చేసుకుంటారు.
(7 / 7)
క్యాబేజీ పచ్చడిని చాలా మంది ఇష్టంగా తింటారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాబేజీ పచ్చడిని ఎక్కువ మంది చేసుకుంటారు.(youtube)

    ఆర్టికల్ షేర్ చేయండి