Naga Chaitanya: వామ్మో...నాగచైతన్య ధరించిన బ్లేజర్ ధర వింటే షాకవ్వాల్సిందే!
03 December 2024, 13:07 IST
శోభిత ధూళిపాళ్ల మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేయబోతున్నాడు. బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత పెళ్లి జరుగనుంది. ఈ జంట పెళ్లికి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం.