తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nabha Natesh: మైథ‌లాజిక‌ల్ మూవీలో హీరోయిన్‌గా న‌భాన‌టేష్ - మెగాస్టార్‌ చేతుల మీదుగా లాంఛ్‌!

Nabha Natesh: మైథ‌లాజిక‌ల్ మూవీలో హీరోయిన్‌గా న‌భాన‌టేష్ - మెగాస్టార్‌ చేతుల మీదుగా లాంఛ్‌!

14 October 2024, 14:41 IST

Nabha Natesh: ఓ యాక్సిడెంట్ కార‌ణంగా దాదాపు మూడేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైంది న‌భాన‌టేష్‌. డార్లింగ్‌ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన న‌భాన‌టేష్ హీరోయిన్‌గా మ‌ళ్లీ బిజీ అవుతోంది.

తెలుగులో నాగ‌బంధం పేరుతో మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ మూవీ చేస్తోంది న‌భాన‌టేష్‌. దేశంలోని 108 విష్ణుఆల‌యాల‌కు ర‌క్ష‌ణ‌గా ఉన్న‌నాగ‌బంధం చుట్టూ ఈ సినిమా సాగ‌నుంది. 
(1 / 5)

సోమ‌వారం చిరంజీవి చేతుల మీదుగా నాగ‌బంధం మూవీ లాంఛ‌నంగా మొద‌లైంది. ఈ మూవీలో పెద‌కాపు ఫేమ్ విరాట్ క‌ర్ణ హీరోగా న‌టిస్తోన్నాడు. న‌భాన‌టేష్‌తో పాటు ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 
(2 / 5)

నాగ‌బంధం మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో వ‌చ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. 
(3 / 5)
నాగ‌బంధం మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో వ‌చ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. 
ప్ర‌స్తుతం నిఖిల్‌తో స్వ‌యంభూ మూవీ చేస్తోంది చేస్తోంది న‌భాన‌టేష్‌. ఇందులో యువ‌రాణిగా క‌నిపించ‌బోతున్న‌ది. 
(4 / 5)

ఈ ఏడాది జూలైలో రిలీజైన డార్లింగ్ మూవీలో మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డే యువ‌తిగా న‌భాన‌టేష్ క‌నిపించింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి