Tirumala Venkateswara: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు…ముక్తిప్రదములు ఏడు, బ్రహ్మోత్సవాల్లో వీటిని సందర్శించండి..
02 October 2024, 11:20 IST
Tirumala Brahmotsavam: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం ముఖ భాగాన్ని వేంకటాద్రి అని, మధ్య భాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.ఈ గిరులు అనేక రకాల వృక్ష, జీవసంపదకు, జంతువులకు ఆలవాలంగా ఉంటాయి.
- Tirumala Brahmotsavam: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం ముఖ భాగాన్ని వేంకటాద్రి అని, మధ్య భాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.ఈ గిరులు అనేక రకాల వృక్ష, జీవసంపదకు, జంతువులకు ఆలవాలంగా ఉంటాయి.