తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mrunal Thakur: రెమ్యున‌రేష‌న్ లేకుండా ఫ్రీగా క‌ల్కి మూవీ చేసిన మృణాల్ ఠాకూర్‌

Mrunal Thakur: రెమ్యున‌రేష‌న్ లేకుండా ఫ్రీగా క‌ల్కి మూవీ చేసిన మృణాల్ ఠాకూర్‌

27 June 2024, 14:37 IST

Mrunal Thakur: ప్ర‌భాస్ క‌ల్కి మూవీలో మృణాల్ ఠాకూర్ గెస్ట్ రోల్‌లో న‌టించింది. మృణాల్‌తో పాటు ఈ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించింది ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్‌చేశారు.

క‌ల్కి 2898 ఏడీలో గినియా అనే క్యారెక్ట‌ర్‌లో మృణాల్ క‌నిపించింది. సినిమా ఆరంభంలోనే మృణాల్ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తుంది. 
(1 / 5)

క‌ల్కిలో గెస్ట్ రోల్ కోసం మృణాల్ ఎలాంటి రెమ్యున‌రేష‌న్ తీసుకోలేద‌ని స‌మాచారం. సీతారామంతో త‌న‌కు తెలుగులో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టిచ్చిన వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అభిమానంతో మృణాల్ ఈ మూవీ చేసిన‌ట్లు స‌మాచారం.  
(2 / 5)

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన సీతారామం సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 
(3 / 5)

 సీతారామంతో పాటు  తెలుగులో హాయ్ నాన్న‌, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది మృణాల్ ఠాకూర్‌. 
(4 / 5)

హిందీలో ప‌దిహేనుకుపైగా సినిమాలు చేసింది మృణాల్ ఠాకూర్‌.  పిప్పా, ల‌స్ట్ స్టోరీస్ 2తో పాటు మ‌రికొన్ని సినిమాలు మృణాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి