Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ హిందీ సీరియల్ తెలుగులోనూ టెలికాస్ట్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
26 September 2024, 10:37 IST
Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కెరీర్ సీరియల్స్‌తోనే మొదలైంది. హిందీలో పలు సీరియల్స్‌లో లీడ్ యాక్టర్‌గా కనిపించింది. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతోనే హీరోయిన్‌గా మారింది.