టాప్ 5 స్టాక్స్.. ఫలితాల సీజన్‌కు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసులు
13 April 2022, 18:00 IST
నిఫ్టీ 50 కంపెనీలలోని సగానికి పైగా కంపెనీలలో వృద్ధి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల కంపెనీల ద్వారా సాధ్యమవుతుందని దేశీయ బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ ఇటీవలి ఎర్నింగ్స్ ప్రివ్యూ నివేదికలో పేర్కొంది. అసెట్ క్వాలిటీ ట్రెండ్స్‌లో మెరుగుదల వల్ల ఇది సాధ్యమవుతుందని ఈ బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. కంపెనీలు తమ ఆదాయ ఫలితాలను వెల్లడించే ఈ సీజన్లో మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ సిఫారసు చేస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల స్టాక్స్ ఇవే..
- నిఫ్టీ 50 కంపెనీలలోని సగానికి పైగా కంపెనీలలో వృద్ధి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల కంపెనీల ద్వారా సాధ్యమవుతుందని దేశీయ బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ ఇటీవలి ఎర్నింగ్స్ ప్రివ్యూ నివేదికలో పేర్కొంది. అసెట్ క్వాలిటీ ట్రెండ్స్‌లో మెరుగుదల వల్ల ఇది సాధ్యమవుతుందని ఈ బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. కంపెనీలు తమ ఆదాయ ఫలితాలను వెల్లడించే ఈ సీజన్లో మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ సిఫారసు చేస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల స్టాక్స్ ఇవే..