తెలుగు న్యూస్  /  ఫోటో  /  Most Sold Suvs: అత్యధికంగా అమ్ముడైన టాప్-5 ఎస్‍యూవీలు ఇవే

Most Sold SUVs: అత్యధికంగా అమ్ముడైన టాప్-5 ఎస్‍యూవీలు ఇవే

13 March 2023, 7:56 IST

Most Sold SUVs in February 2023: దేశంలో ఎస్‍యూవీ సెగ్మెంట్‍ వృద్ధి కొనసాగుతోంది. గత నెల (2023 ఫిబ్రవరి)లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితా వచ్చింది. హ్యుండాయ్, మారుతీ సుజుకీ మరోసారి ఆధిపత్యం చూపాయి. ఫిబ్రవరిలో ఎక్కువగా సేల్ అయిన టాప్-5 ఎస్‍యూవీ కార్లు ఏవో ఇక్కడ చూడండి.

  • Most Sold SUVs in February 2023: దేశంలో ఎస్‍యూవీ సెగ్మెంట్‍ వృద్ధి కొనసాగుతోంది. గత నెల (2023 ఫిబ్రవరి)లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితా వచ్చింది. హ్యుండాయ్, మారుతీ సుజుకీ మరోసారి ఆధిపత్యం చూపాయి. ఫిబ్రవరిలో ఎక్కువగా సేల్ అయిన టాప్-5 ఎస్‍యూవీ కార్లు ఏవో ఇక్కడ చూడండి.
Hyundai Creta: 10,421 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు గత నెల ఇండియాలో సేల్ అయ్యాయి. ఎక్కువగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితాలో క్రెటా టాప్‍లో నిలిచింది. 
(1 / 5)
Hyundai Creta: 10,421 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు గత నెల ఇండియాలో సేల్ అయ్యాయి. ఎక్కువగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితాలో క్రెటా టాప్‍లో నిలిచింది. 
Maruti Suzuki Grand Vitara: ఫిబ్రవరిలో 9,183 యూనిట్ల గ్రాండ్ విటారా ఎస్‍యూవీ యూనిట్లను భారత్‍లో విక్రయించింది మారుతీ సుజుకీ. 
(2 / 5)
Maruti Suzuki Grand Vitara: ఫిబ్రవరిలో 9,183 యూనిట్ల గ్రాండ్ విటారా ఎస్‍యూవీ యూనిట్లను భారత్‍లో విక్రయించింది మారుతీ సుజుకీ. 
Kia Seltos: ఫిబ్రవరిలో భారత్‍లో 8,012 కియా సెల్టోస్ యూనిట్లు సేల్ అయ్యాయి. 
(3 / 5)
Kia Seltos: ఫిబ్రవరిలో భారత్‍లో 8,012 కియా సెల్టోస్ యూనిట్లు సేల్ అయ్యాయి. 
Mahindra Scorpio: గత నెల దేశంలో 6,950 మహీంద్రా స్కార్పియో యూనిట్లు అమ్ముడయ్యాయి.
(4 / 5)
Mahindra Scorpio: గత నెల దేశంలో 6,950 మహీంద్రా స్కార్పియో యూనిట్లు అమ్ముడయ్యాయి.
Mahindra XUV700: ఫిబ్రవరిలో దేశంలో 4,505 ఎక్స్‌యూవీ700 ఎస్‍యూవీని విక్రయించింది మహీంద్రా. దీంతో గత నెల ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍‍యూవీల జాబితా టాప్-5లో ఈ కారు నిలిచింది. 
(5 / 5)
Mahindra XUV700: ఫిబ్రవరిలో దేశంలో 4,505 ఎక్స్‌యూవీ700 ఎస్‍యూవీని విక్రయించింది మహీంద్రా. దీంతో గత నెల ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍‍యూవీల జాబితా టాప్-5లో ఈ కారు నిలిచింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి