తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Most Expensive Hollywood Movies: హాలీవుడ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే.. టాప్ 7 మూవీస్

Most Expensive Hollywood movies: హాలీవుడ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే.. టాప్ 7 మూవీస్

25 February 2024, 12:00 IST

Most Expensive Hollywood movies: హాలీవుడ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో టాప్ 7 ఏవో ఇప్పుడు చూద్దాం. వీటిలో స్టార్ వార్స్, అవెంజర్స్, అవతార్, పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ లాంటి సినిమాలు ఉన్నాయి.

  • Most Expensive Hollywood movies: హాలీవుడ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో టాప్ 7 ఏవో ఇప్పుడు చూద్దాం. వీటిలో స్టార్ వార్స్, అవెంజర్స్, అవతార్, పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ లాంటి సినిమాలు ఉన్నాయి.
హాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ మూవీ స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్. ఈ మూవీ బడ్జెట్ 44.7 కోట్ల డాలర్లు.
(1 / 7)
హాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ మూవీ స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్. ఈ మూవీ బడ్జెట్ 44.7 కోట్ల డాలర్లు.
జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్ బడ్జెట్ 43.2 కోట్ల డాలర్లు
(2 / 7)
జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్ బడ్జెట్ 43.2 కోట్ల డాలర్లు
స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్స్ బడ్జెట్ - 41.6 కోట్ల డాలర్లు
(3 / 7)
స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్స్ బడ్జెట్ - 41.6 కోట్ల డాలర్లు
పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ బడ్జెట్ - 37.9 కోట్ల డాలర్లు
(4 / 7)
పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ బడ్జెట్ - 37.9 కోట్ల డాలర్లు
అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ బడ్జెట్ - 36.5 కోట్ల డాలర్లు
(5 / 7)
అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ బడ్జెట్ - 36.5 కోట్ల డాలర్లు
అవెంజర్స్: ఎండ్ గేమ్ బడ్జెట్ - 35.6 కోట్ల డాలర్లు
(6 / 7)
అవెంజర్స్: ఎండ్ గేమ్ బడ్జెట్ - 35.6 కోట్ల డాలర్లు
అవతార్ ది వే ఆఫ్ వాటర్ బడ్జెట్ - 35 కోట్ల డాలర్లు
(7 / 7)
అవతార్ ది వే ఆఫ్ వాటర్ బడ్జెట్ - 35 కోట్ల డాలర్లు

    ఆర్టికల్ షేర్ చేయండి