Tirumala : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
29 September 2023, 22:02 IST
Pournami Garuda Seva : తిరుమలలో శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
- Pournami Garuda Seva : తిరుమలలో శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.