ఈత కొడుతూ.. పుచ్చకాయ తింటూ.. వారెవ్వా వానరం!
15 April 2022, 21:29 IST
ఎండల దాటికి మనుషులే అల్లాడుతుంటే ఇక మూగ జీవాల పరిస్థితేంటీ. అలా మండుతున్న ఎండలను తట్టుకోలేక వానరాలు దగ్గరలోని చెరువులో ఈత కొడుతూ.. ఎండ వేడి నుండి కాస్త ఉపశమనం పొందాయి.
- ఎండల దాటికి మనుషులే అల్లాడుతుంటే ఇక మూగ జీవాల పరిస్థితేంటీ. అలా మండుతున్న ఎండలను తట్టుకోలేక వానరాలు దగ్గరలోని చెరువులో ఈత కొడుతూ.. ఎండ వేడి నుండి కాస్త ఉపశమనం పొందాయి.