తెలుగు న్యూస్  /  ఫోటో  /  త్రిగ్రాహి యోగంతో ఇంకొన్ని రోజుల్లో ఈ రాశుల వారి జీవితంలో అద్భుతాలు!

త్రిగ్రాహి యోగంతో ఇంకొన్ని రోజుల్లో ఈ రాశుల వారి జీవితంలో అద్భుతాలు!

22 September 2023, 9:36 IST

మూడు రాశుల వారికి త్వరలోనే మంచి సమయం మొదలుకానుంది. ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. 

  • మూడు రాశుల వారికి త్వరలోనే మంచి సమయం మొదలుకానుంది. ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. 
జోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులు మారుతూ ఉంటాయి. ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై పడతుతుంది.
(1 / 5)

ఇక అక్టోబర్​ 1న మూడు రాశుల కలయికతో అరుదైన ఘట్టం జరగనుంది. బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాయి. రవి, కుజుడు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీనితో కొన్ని రాశులకు మంచి జరగనుంది. 
(2 / 5)

సింహ రాశి వారికి అక్టోబర్​ 1 నుంచి మంచి సమయం మొదలవుతుంది. ఈ త్రిగ్రాహి యోగంలో అద్భుతాలు జరుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి తీపి కబురు అందుతుంది. ఒక్కసారిగా మీకు డబ్బులు వచ్చిచేరుతాయి. మీలో విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం వృద్ధిచెందుతుంది.
(3 / 5)

ధనస్సు రాశి వారికి అంతా మంచే జరిగే సమయం ఇది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్​ వచ్చి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం మొదలుపెట్టేందుకు ఇదే మంచి సమయం. ఇలా చేస్తే వ్యాపారం వేగంగా వృద్ధిచెందుతుంది. కుటుంబసభ్యుల నుంచి మీకు ప్రోత్సాహం అందుతుంది.
(4 / 5)

మిధున రాశి వారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అక్టోబర్​ 1 తర్వాత శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. భూమి, ఇల్లు, కొత్త వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. డబ్బు కొరత అనే మాట ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్​ లభించొచ్చు. పూర్వికుల ఆస్తి నుంచి మంచి లాభాలు వస్తాయి. కుటుంబం, సమాజంలో మీ స్టేటస్​ పెరుగుతుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి