తెలుగు న్యూస్  /  ఫోటో  /  Money Earning Vastu Tips: మీ వాలెట్ ఇలా ఉంచుకున్నారంటే డబ్బే డబ్బు!

Money Earning Vastu Tips: మీ వాలెట్ ఇలా ఉంచుకున్నారంటే డబ్బే డబ్బు!

06 February 2024, 14:13 IST

Money Earning Vastu Tips: డబ్బులు పెట్టుకునే పర్సు ఎలా ఉంటే డబ్బులకు కొదువ ఉండదో తెలుసా?

  • Money Earning Vastu Tips: డబ్బులు పెట్టుకునే పర్సు ఎలా ఉంటే డబ్బులకు కొదువ ఉండదో తెలుసా?
సంపద, ప్రతిష్టను పెంచే కొన్ని నియమాలు వాస్తులో ఉన్నాయి. వాటి ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి డబ్బులు పెట్టుకునే మీ పర్స్ ఎలా ఉండకూడదో తెలుసుకుందాం. 
(1 / 6)
సంపద, ప్రతిష్టను పెంచే కొన్ని నియమాలు వాస్తులో ఉన్నాయి. వాటి ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి డబ్బులు పెట్టుకునే మీ పర్స్ ఎలా ఉండకూడదో తెలుసుకుందాం. (Freepik)
డబ్బు కొరతను తగ్గించడానికి వాలెట్‌ను ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. డబ్బు సంచి ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. వాలెట్ అపరిశుభ్రంగా ఉంటే అది ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది.
(2 / 6)
డబ్బు కొరతను తగ్గించడానికి వాలెట్‌ను ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. డబ్బు సంచి ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. వాలెట్ అపరిశుభ్రంగా ఉంటే అది ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది.(Freepik)
అలాగే పాత పేపర్‌ను అందులో నిల్వ చేయవద్దు. పాత టికెట్లు, ఇతర స్లిప్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి. 
(3 / 6)
అలాగే పాత పేపర్‌ను అందులో నిల్వ చేయవద్దు. పాత టికెట్లు, ఇతర స్లిప్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి. (Freepik)
వాలెట్ ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది.   ఆదాయాన్ని పెంచుకోవడానికి వాలెట్ ని సరైన స్థలంలో ఉంచండి.
(4 / 6)
వాలెట్ ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది.   ఆదాయాన్ని పెంచుకోవడానికి వాలెట్ ని సరైన స్థలంలో ఉంచండి.(Freepik)
అలాగే చిరిగిన వాలెట్లను ఉపయోగించవద్దు. ఇవి ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. మీ గౌరవం పెంచుకునేందుకు మంచి వాలెట్ ఉపయోగించండి. 
(5 / 6)
అలాగే చిరిగిన వాలెట్లను ఉపయోగించవద్దు. ఇవి ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. మీ గౌరవం పెంచుకునేందుకు మంచి వాలెట్ ఉపయోగించండి. (Freepik)
చాలా మందికి వాలెట్ లో ఫోటోలు పెట్టుకోవడం ఇష్టంగా ఉంటుంది. ప్రియమైన వారి ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. కానీ పర్స్ లో ఎటువంటి ఫోటోలు పెట్టుకోకపోవడమే మంచిది. 
(6 / 6)
చాలా మందికి వాలెట్ లో ఫోటోలు పెట్టుకోవడం ఇష్టంగా ఉంటుంది. ప్రియమైన వారి ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. కానీ పర్స్ లో ఎటువంటి ఫోటోలు పెట్టుకోకపోవడమే మంచిది. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి