నిన్ను ద్వేషంతోనైనా ప్రేమిస్తా.. షమీకి హాసిన్ సవాల్!
23 February 2022, 16:34 IST
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. షమీ నుండి విడిపోయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మరింత చురుకుగా వ్వహారిస్తున్నారు. రెగ్యూలర్‌గా సందేశాలను షేర్ చేస్తుంటారు.
- టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. షమీ నుండి విడిపోయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మరింత చురుకుగా వ్వహారిస్తున్నారు. రెగ్యూలర్‌గా సందేశాలను షేర్ చేస్తుంటారు.