తెలుగు న్యూస్  /  ఫోటో  /  మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​- రిస్క్​తో భారీ రివార్డు!

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​- రిస్క్​తో భారీ రివార్డు!

11 February 2024, 18:18 IST

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గురించి ఎప్పుడైనా విన్నారా? లార్జ్​ క్యాప్​తో పోల్చుకుంటే.. ఇక్కడే సంపద సృష్టి ఎక్కువగా జరుగుతుందని మీకు తెలుసా?

  • మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గురించి ఎప్పుడైనా విన్నారా? లార్జ్​ క్యాప్​తో పోల్చుకుంటే.. ఇక్కడే సంపద సృష్టి ఎక్కువగా జరుగుతుందని మీకు తెలుసా?
మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే.. మిడ్​ క్యాప్​ సంస్థల్లో ఇన్​వెస్ట్​ చేయడం. మార్కెట్​ క్యాపిటలైజేషన్​లో 101-250 మధ్యలో ఉన్న సంస్థలను మిడ్​ క్యాప్​లుగా పిలుస్తుంటారు. ఫండ్​ మేనేజర్లు వాటిల్లో పెట్టుబడి పెడతారు.
(1 / 5)

మిడ్​ క్యాంప్​ సంస్థలు.. లార్జ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ల మధ్యలో నిలబడతాయి. ఇది మదుపర్లకు కొంత ప్రయోజనం చేకూర్చే విషయమే. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కన్నా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో రిటర్నులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ.. అందుకు తగ్గట్టుగానే.. రిస్క్​ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది.
(2 / 5)

అదే సమయంలో.. స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చుకుంటే.. మిడ్​ క్యాప్ ఫండ్స్​లో రిస్క్​ తక్కువగా, నిలకడగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే..మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. మంచి రిస్క్​తో మంచి రివార్డు లభిస్తుందని నిపుణులు అంటారు.
(3 / 5)

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ కోసం రిస్క్​తో పాటు.. మీ ఫైనాన్షియల్​ గోల్స్​ని దృష్టిలో పెట్టుకుని ఇన్​వెస్ట్​ చేయాలి. మీరు యంగ్​ ఏజ్​లో ఉంటే.. రిస్క్​ తీసుకోవచ్చు. అదే రిటైర్మెంట్​కు సమీపిస్తున్నప్పుడు రిస్క్​ తీసుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరం కాదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
(4 / 5)

ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​కు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా మ్యూచువల్​ ఫండ్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు.. మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి