తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ms Teams New Features: ఎంఎస్ టీమ్స్ లో ఐదు కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్..

MS Teams new features: ఎంఎస్ టీమ్స్ లో ఐదు కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్..

15 November 2023, 19:19 IST

MS Teams new features: మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ లో కొత్తగా 5 అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి యూజర్ కు మరింత హ్యాండీగా, మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇవ్వనున్నాయి.

MS Teams new features: మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ లో కొత్తగా 5 అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి యూజర్ కు మరింత హ్యాండీగా, మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇవ్వనున్నాయి.
రీడిజైన్ చేసిన ఎంఎస్ టీమ్స్ ఇప్పుడు మెరుగైన పనితీరుతో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇవ్వనుంది. ఇది 50% తక్కువ మెమరీని ఉపయోగిస్తుంది. అదే సమయంలో, రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది.
(1 / 6)
రీడిజైన్ చేసిన ఎంఎస్ టీమ్స్ ఇప్పుడు మెరుగైన పనితీరుతో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇవ్వనుంది. ఇది 50% తక్కువ మెమరీని ఉపయోగిస్తుంది. అదే సమయంలో, రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది.(Microsoft)
ఈ యాప్ లో మీటింగ్ ప్రిపరేషన్‌ని రెగ్యులరైజ్ చేసి, ఉత్పాదకతను పెంచే దిశగా కీలక మార్పులు చేశారు. వివిధ మీటింగ్ ల టైమింగ్స్ ను, వివరాలను ఒకే స్క్రీన్ పై చూడవచ్చు. రిమైండర్ లను సెట్ చేసుకోవచ్చు.
(2 / 6)
ఈ యాప్ లో మీటింగ్ ప్రిపరేషన్‌ని రెగ్యులరైజ్ చేసి, ఉత్పాదకతను పెంచే దిశగా కీలక మార్పులు చేశారు. వివిధ మీటింగ్ ల టైమింగ్స్ ను, వివరాలను ఒకే స్క్రీన్ పై చూడవచ్చు. రిమైండర్ లను సెట్ చేసుకోవచ్చు.(Microsoft)
లైవ్ ట్రాన్స్ లేటెడ్ ట్రాన్స్క్రిప్ట్: కొత్త టీమ్స్ ప్రీమియంతో ఇప్పుడు లైవ్ ట్రాన్స్ లేటెడ్ ట్రాన్స్క్రిప్ట్ అందుబాటులో ఉంటాయి. ఇది 30 కి పైగా భాషల్లో రియల్ టైమ్ మీటింగ్ ట్రాన్స్‌క్రిప్ట్‌లను అందిస్తుంది.
(3 / 6)
లైవ్ ట్రాన్స్ లేటెడ్ ట్రాన్స్క్రిప్ట్: కొత్త టీమ్స్ ప్రీమియంతో ఇప్పుడు లైవ్ ట్రాన్స్ లేటెడ్ ట్రాన్స్క్రిప్ట్ అందుబాటులో ఉంటాయి. ఇది 30 కి పైగా భాషల్లో రియల్ టైమ్ మీటింగ్ ట్రాన్స్‌క్రిప్ట్‌లను అందిస్తుంది.(Microsoft )
 Portrait Blur: ఇప్పుడు రెండు డైనమిక్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆప్షన్‌లతో మీ వీడియో మీటింగ్ ప్రజెన్స్ ను ఎలివేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బ్లర్‌తో పాటు, సరికొత్త పోర్ట్రెయిట్ బ్లర్ సినిమాటిక్ లుక్ ను జోడిస్తుంది.
(4 / 6)
 Portrait Blur: ఇప్పుడు రెండు డైనమిక్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆప్షన్‌లతో మీ వీడియో మీటింగ్ ప్రజెన్స్ ను ఎలివేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బ్లర్‌తో పాటు, సరికొత్త పోర్ట్రెయిట్ బ్లర్ సినిమాటిక్ లుక్ ను జోడిస్తుంది.(Pixabay)
Collaborative notes:  కొత్తగా యాడ్ చేసిన కొలాబరేటివ్ నోట్స్ ఫీచర్ ఆఫీస్ మీటింగ్స్ ను మరింత ప్రొడక్టివ్ గా మారుస్తుంది. దీనిద్వారా మీటింగ్ ఎజెండాలను, కార్యక్రమాలను టీమ్ మెంబర్స్ కూడా రూపొందించే వీలు కల్పిస్తుంది.
(5 / 6)
Collaborative notes:  కొత్తగా యాడ్ చేసిన కొలాబరేటివ్ నోట్స్ ఫీచర్ ఆఫీస్ మీటింగ్స్ ను మరింత ప్రొడక్టివ్ గా మారుస్తుంది. దీనిద్వారా మీటింగ్ ఎజెండాలను, కార్యక్రమాలను టీమ్ మెంబర్స్ కూడా రూపొందించే వీలు కల్పిస్తుంది.(Microsoft)
New channels:  ఈ ‘న్యూ చానెల్స్’ ఫీచర్ ద్వారా కీ టాపిక్స్ పై ప్రధానంగా దృష్టి పెట్టడం వీలు అవుతుంది. టీమ్ మెంబర్స్ కు సరైన మార్గనిర్దేశనం చేయడానికి వీలు అవుతుంది.
(6 / 6)
New channels:  ఈ ‘న్యూ చానెల్స్’ ఫీచర్ ద్వారా కీ టాపిక్స్ పై ప్రధానంగా దృష్టి పెట్టడం వీలు అవుతుంది. టీమ్ మెంబర్స్ కు సరైన మార్గనిర్దేశనం చేయడానికి వీలు అవుతుంది.(Microsoft )

    ఆర్టికల్ షేర్ చేయండి