తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mg Gloster Blackstorm: ఆకర్షణీయంగా ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్: ఫొటోలతో పాటు వివరాలు

MG Gloster Blackstorm: ఆకర్షణీయంగా ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్: ఫొటోలతో పాటు వివరాలు

29 May 2023, 22:48 IST

MG Gloster Blackstorm: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ కారు లాంచ్ అయింది. గ్లోస్టర్ మోడల్‍కు ఆల్-బ్లాక్ ఎడిషన్‍గా ఈ బ్లాక్‍స్టామ్ వచ్చింది. వివరాలివే.

  • MG Gloster Blackstorm: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ కారు లాంచ్ అయింది. గ్లోస్టర్ మోడల్‍కు ఆల్-బ్లాక్ ఎడిషన్‍గా ఈ బ్లాక్‍స్టామ్ వచ్చింది. వివరాలివే.
2WD, 4WD అనే రెండు వేరియంట్లలో ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ కారు వచ్చింది.
(1 / 8)

ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ 2WD ధర రూ.40.30లక్షలు (ఎక్స్-షోరూం), 4WD వేరియంట్ ధర రూ.43.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
(2 / 8)

ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ కారు బాడీపై బ్లాక్ పెయింట్ ఉంది. ముందు, వెనుక ఉన్న బంపర్లకు రెడ్ స్ట్రైక్ యాసెంట్ ఉంటుంది. 
(3 / 8)

ఓఆర్‌వీఎంలు, డోర్ ప్రొటెక్టర్స్ సైడ్‍లకు, హెడ్‍ల్యాంప్స్ లోపల, బ్రేక్ కాలిపర్స్ వద్ద కూడా రెడ్ యాసెంట్స్ ఉన్నాయి. 
(4 / 8)

బ్లాక్ స్టీరింగ్ వీల్‍పై కూడా సింబల్స్ రెడ్ కలర్‌తో ఉన్నాయి. 
(5 / 8)
బ్లాక్ స్టీరింగ్ వీల్‍పై కూడా సింబల్స్ రెడ్ కలర్‌తో ఉన్నాయి. 
పానోరామిక్ సన్‍రూఫ్‍ను ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ కారు కలిగి ఉంది. 
(6 / 8)
పానోరామిక్ సన్‍రూఫ్‍ను ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ కారు కలిగి ఉంది. 
ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ ఇంటీరియర్ కూడా మొత్తంగా బ్లాక్ థీమ్‍తోనే ఉంది. 
(7 / 8)

ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ కారు అలాయ్ వీల్స్ కూడా బ్లాక్ కలర్‌లోనే ఉన్నాయి. స్టాండర్డ్ వెర్షన్‍లాగానే ఈ స్పెషల్ ఎడిషన్‍లోనూ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి