తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mercury Transit: వృశ్చిక రాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం: ఐదు రాశుల వారిపై ప్రభావం

Mercury Transit: వృశ్చిక రాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం: ఐదు రాశుల వారిపై ప్రభావం

12 December 2024, 15:01 IST

Mercury Transit: గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలోకి మారనున్నాడు. బుధుడి ప్రత్యక్ష సంచారం ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది.

  • Mercury Transit: గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలోకి మారనున్నాడు. బుధుడి ప్రత్యక్ష సంచారం ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది.
గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం వృశ్చికరాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. డిసెంబర్ 16న ఉదయం 1:52 గంటలకు తన గమనాన్ని మార్చుకుని ప్రత్యక్షంగా సంచరిస్తాడు. బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరించడం వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఇది అత్యంత శుభసమయంగా మారనుంది. ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
(1 / 5)

మేష రాశి: బుధుడి ప్రత్యక్ష సంచారం కారణంగా మేషరాశి వ్యక్తులు ఆధ్యాత్మికత, మతపరమైన అభ్యాసాల వైపు మొగ్గు చూపుతారు. విదేశాలకు వెళ్లే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలు ప్రశంసలను, సానుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వ సంబంధిత టెండర్లు లేదా ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి విజయం వరిస్తుంది. 
(2 / 5)

మిథున రాశి:బుధుడి ప్రత్యక్ష సంచారం ఫలితంగా ఈ రాశి వారికి పని సంబంధిత ప్రయత్నాల్లో విజయం దక్కుతుంది. వ్యాపార భాగస్వామ్యాల జోలికి పోకుండా ఉండటమే మంచిది.వివాహ చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. వైవాహిక జీవితం మరింత మెరుగుపడుతుంది. అత్తమామలు, బంధువులతో బలమైన బంధాలు ఏర్పడతాయి. రహస్య విదోధుల పట్ట జాగ్రత్త అవసరం.
(3 / 5)
మిథున రాశి:బుధుడి ప్రత్యక్ష సంచారం ఫలితంగా ఈ రాశి వారికి పని సంబంధిత ప్రయత్నాల్లో విజయం దక్కుతుంది. వ్యాపార భాగస్వామ్యాల జోలికి పోకుండా ఉండటమే మంచిది.వివాహ చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. వైవాహిక జీవితం మరింత మెరుగుపడుతుంది. అత్తమామలు, బంధువులతో బలమైన బంధాలు ఏర్పడతాయి. రహస్య విదోధుల పట్ట జాగ్రత్త అవసరం.(FreePik)
సింహ రాశి:విద్యార్థులకు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇది అత్యంత శుభసమయం. కుటుంబ సభ్యులు, తోబుట్టువుల మద్ధతు లభిస్తుంది. బలమైన శృంగార సంబంధాలు, ప్రేమ వివాహాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 
(4 / 5)

కుంభ రాశి:ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది చాలా అనువైన సమయం. కొత్త వెంచర్లు, వ్యాపారం ప్రారంభించడానికి ఒప్పందాలపై సంతకం చేసేందుకు ఇది మంచి అవకాశం. ప్రేమ వివాహాలకు అడ్డంకులు ఉండవు. కుటుంబ బాధ్యతల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి