తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొత్త సంవత్సరానికి ముందు ఈ రాశులవారికి అదృష్టం.. అన్నివైపుల నుంచి మంచి!

కొత్త సంవత్సరానికి ముందు ఈ రాశులవారికి అదృష్టం.. అన్నివైపుల నుంచి మంచి!

17 December 2024, 11:31 IST

Mercury Direct In Scorpio : బుధుడు జ్యోతిషశాస్త్రంలో గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. ఈ బుధుడు మేధస్సు, వాక్కు, చదువు, వ్యాపారానికి కారకుడు. వృశ్చిక రాశిలో బుధుడు ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. దీనితో కొన్ని రాశులకు మంచి జరగనుంది.

  • Mercury Direct In Scorpio : బుధుడు జ్యోతిషశాస్త్రంలో గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. ఈ బుధుడు మేధస్సు, వాక్కు, చదువు, వ్యాపారానికి కారకుడు. వృశ్చిక రాశిలో బుధుడు ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. దీనితో కొన్ని రాశులకు మంచి జరగనుంది.
బుధుడు మిథున, కన్యా రాశులకు అధిపతి. ప్రస్తుతం బుధుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 16 నుంచి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో ఆటంకాలు తొలగిపోయి. కొన్ని రాశుల వారికి జీవితంలో చాలా లాభాలు కలుగుతాయి. కొత్త సంవత్సరానికి ముందు ఏ రాశి వారి అదృష్టం ప్రకాశించబోతుందో చూద్దాం.
(1 / 4)

బుధుడు ప్రత్యక్ష సంచారం వల్ల మిథునరాశి స్థానికులు రుణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. మీ ముఖ్యమైన పని అసంపూర్తిగా ఉంటే, అది నూతన సంవత్సరానికి ముందు విజయవంతంగా పూర్తవుతుంది. వ్యాపారులకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా ఉంటాయి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. వినాయకుడిని పూజిస్తే ఆదాయం బాగా పెరుగుతుంది.
(2 / 4)

బుధుడితో మకరరాశి వారికి రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, శుభవార్త అందుతుంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది.
(3 / 4)
బుధుడితో మకరరాశి వారికి రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, శుభవార్త అందుతుంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది.(Pixabay)
కుంభరాశివారు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టినట్లయితే వాటి నుండి మంచి లాభం పొందుతారు. కొత్త ఉద్యోగం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే సంక్రాంత్రి తర్వాత ప్రారంభించడం మంచిది. బుధుని అనుగ్రహం వల్ల వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశుల వారు శివుడిని పూజిస్తే వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. (గమనిక : ఇది జ్యోతిష్యం, నమ్మకాల మీద ఆధారపడిన కథనం. ఈ కంటెంట్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి