తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bharat Jodo Yatra : పటిష్ట భద్రత మధ్య జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర

Bharat Jodo Yatra : పటిష్ట భద్రత మధ్య జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర

28 January 2023, 14:16 IST

Bharat Jodo Yatra in Jammu and kashmir : జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర.. పటిష్ట భద్రత మధ్య కొనసాగుతోంది. శనివారం అవంతిపొరాలో యాత్రను ప్రారంభించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. జమ్ముకశ్మీర్​ కీలక నేత మెహ్​బూబా ముఫ్తీ.. యాత్రలో పాల్గొన్నారు. రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు.

  • Bharat Jodo Yatra in Jammu and kashmir : జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర.. పటిష్ట భద్రత మధ్య కొనసాగుతోంది. శనివారం అవంతిపొరాలో యాత్రను ప్రారంభించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. జమ్ముకశ్మీర్​ కీలక నేత మెహ్​బూబా ముఫ్తీ.. యాత్రలో పాల్గొన్నారు. రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు.
భద్రతా కారణాలతో.. భారత్​ జోడో యాత్ర శుక్రవారం నిలిచిపోయింది. శనివారం ఉదయం అవంతిపొరాలోని చేర్​సూ గ్రామం నుంచి తిరిగి ప్రారంభమైంది.
(1 / 6)
భద్రతా కారణాలతో.. భారత్​ జోడో యాత్ర శుక్రవారం నిలిచిపోయింది. శనివారం ఉదయం అవంతిపొరాలోని చేర్​సూ గ్రామం నుంచి తిరిగి ప్రారంభమైంది.(INC Congress)
భారత్​ జోడో యాత్రలో భాగంగా.. పుల్వామా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ.
(2 / 6)
భారత్​ జోడో యాత్రలో భాగంగా.. పుల్వామా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ.(INC Congress)
పుల్వామా జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం వీర సైనికులకు పుష్పాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ. 2019లో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్​పీఎప్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
(3 / 6)
పుల్వామా జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం వీర సైనికులకు పుష్పాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ. 2019లో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్​పీఎప్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.(INC Congress)
జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర విజయవంతమైందని చెబుతూ.. కాంగ్రెస్​ చేసిన ట్వీట్​
(4 / 6)
జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర విజయవంతమైందని చెబుతూ.. కాంగ్రెస్​ చేసిన ట్వీట్​(INC Congress)
భారత్​ జోడో యాత్రలో భాగంగా.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచిన పీడీపీ చీఫ్​ మెహ్​బూబా ముఫ్తీ.
(5 / 6)
భారత్​ జోడో యాత్రలో భాగంగా.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచిన పీడీపీ చీఫ్​ మెహ్​బూబా ముఫ్తీ.(ANI)
యాత్రకు తరలివచ్చిన ప్రజలు. పటిష్ట బందోబస్తు మధ్య జరుగుతున్న యాత్ర.
(6 / 6)
యాత్రకు తరలివచ్చిన ప్రజలు. పటిష్ట బందోబస్తు మధ్య జరుగుతున్న యాత్ర.(INC Congress)

    ఆర్టికల్ షేర్ చేయండి