తెలుగు న్యూస్  /  ఫోటో  /  Plus-sized Miss Universe Contestant: దీపిక.. మిస్ యూనివర్స్ పోటీలో తొలి ప్లస్ సైజ్ కంటెస్టెంట్

Plus-sized Miss Universe contestant: దీపిక.. మిస్ యూనివర్స్ పోటీలో తొలి ప్లస్ సైజ్ కంటెస్టెంట్

22 November 2023, 14:01 IST

Plus-sized Miss Universe contestant: నేపాల్‌కు చెందిన జేన్ దీపికా గారెట్ (Jane Dipika Garrett) మిస్ యూనివర్స్ 2023లో పోటీలో మొదటి ప్లస్-సైజ్ కంటెస్టెంట్ గా నిలిచి రికార్డు సృష్టించారు.

  • Plus-sized Miss Universe contestant: నేపాల్‌కు చెందిన జేన్ దీపికా గారెట్ (Jane Dipika Garrett) మిస్ యూనివర్స్ 2023లో పోటీలో మొదటి ప్లస్-సైజ్ కంటెస్టెంట్ గా నిలిచి రికార్డు సృష్టించారు.
జేన్ దీపికా గారెట్, మిస్ నేపాల్ 2023 గా విజయం సాధించి, ఆ తరువాత మిస్ యూనివర్స్ 2023 పోటీలో పాల్గొన్న మొదటి ప్లస్-సైజ్ పార్టిసిపెంట్‌గా చరిత్ర సృష్టించారు. 
(1 / 5)
జేన్ దీపికా గారెట్, మిస్ నేపాల్ 2023 గా విజయం సాధించి, ఆ తరువాత మిస్ యూనివర్స్ 2023 పోటీలో పాల్గొన్న మొదటి ప్లస్-సైజ్ పార్టిసిపెంట్‌గా చరిత్ర సృష్టించారు. (AFP)
ఖాట్మండుకు చెందిన ప్లస్-సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ మిస్ నేపాల్ 2023 టైటిల్‌ను కైవసం చేసుకుంది, మిస్ యూనివర్స్‌లో మొదటి ప్లస్-సైజ్ పోటీదారుగా చరిత్ర సృష్టించింది.
(2 / 5)
ఖాట్మండుకు చెందిన ప్లస్-సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ మిస్ నేపాల్ 2023 టైటిల్‌ను కైవసం చేసుకుంది, మిస్ యూనివర్స్‌లో మొదటి ప్లస్-సైజ్ పోటీదారుగా చరిత్ర సృష్టించింది.(Instagram/@ jadedipika_)
జేన్ దీపికా గారెట్, వయసు 23, యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన నేపాలీ మోడల్.
(3 / 5)
జేన్ దీపికా గారెట్, వయసు 23, యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన నేపాలీ మోడల్.(Instagram/@jadedipika_)
5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న జేన్ దీపికా గారెట్ 80 కిలోల బరువు ఉంటారు.
(4 / 5)
5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న జేన్ దీపికా గారెట్ 80 కిలోల బరువు ఉంటారు.(Instagram/@jadedipika_)
జేన్ దీపికా గారెట్ నేపాల్ లో మహిళల ఆరోగ్యంపై రెగ్యులర్ గా ప్రచారం చేస్తుంటారు. ఆమె నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే మోడల్ గా రాణించారు. వ్యాపార వేత్తగా కూడా విజయం సాధించారు. 
(5 / 5)
జేన్ దీపికా గారెట్ నేపాల్ లో మహిళల ఆరోగ్యంపై రెగ్యులర్ గా ప్రచారం చేస్తుంటారు. ఆమె నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే మోడల్ గా రాణించారు. వ్యాపార వేత్తగా కూడా విజయం సాధించారు. (Instagram/@jadedipika_)

    ఆర్టికల్ షేర్ చేయండి