తెలుగు న్యూస్  /  ఫోటో  /  Meenakshi Chaudhary: ఈ ఏడాది హీరోయిన్‌గా ఆరు సినిమాలు చేసిన మీనాక్షి చౌద‌రి - అందులో హిట్స్ ఎన్నంటే?

Meenakshi Chaudhary: ఈ ఏడాది హీరోయిన్‌గా ఆరు సినిమాలు చేసిన మీనాక్షి చౌద‌రి - అందులో హిట్స్ ఎన్నంటే?

23 December 2024, 11:48 IST

2024లో ద‌క్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగింది మీనాక్షి చౌద‌రి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఆరు సినిమాలు చేసింది. మ‌హేష్‌బాబు, ద‌ళ‌ప‌తి విజ‌య్ వంటి స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేసింది.

తెలుగులో ఈ ఏడాది నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించింది మీనాక్షి చౌద‌రి.
(1 / 5)

మ‌హేష్‌బాబు గుంటూరు కారంతో పాటు మ‌ట్కా, ల‌క్కీ భాస్క‌ర్‌, మెకానిక్ రాకీ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. 
(2 / 5)

ఇందులో ల‌క్కీ భాస్క‌ర్ మిన‌హా మీనాక్షి హీరోయిన్‌గా న‌టించిన‌  మిగిలిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. 
(3 / 5)

త‌మిళంలో ది గోట్ మూవీలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో ఆడిపాడింది మీనాక్షి చౌద‌రి. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. 
(4 / 5)

వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలో మీనాక్షి చౌద‌రి ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. చిరంజీవి విశ్వంభ‌ర‌లో మీనాక్షి చౌద‌రి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి