తెలుగు న్యూస్  /  ఫోటో  /  Komuravelli Mallanna Jatara : వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర, తరలివస్తున్న భక్తజనం

Komuravelli Mallanna Jatara : వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర, తరలివస్తున్న భక్తజనం

23 January 2024, 9:29 IST

Komuravelli Mallanna Jatara: కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున పట్నాలు వేసి మొక్కు చెల్లించుకోవడానికి, అగ్నిగుండాల పైన నడవడానికి తరలివచ్చారు. ఫోటోలు ఫోటో జర్నలిస్ట్ సీహెచ్ విజయభాస్కర్ అందించారు.

  • Komuravelli Mallanna Jatara: కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున పట్నాలు వేసి మొక్కు చెల్లించుకోవడానికి, అగ్నిగుండాల పైన నడవడానికి తరలివచ్చారు. ఫోటోలు ఫోటో జర్నలిస్ట్ సీహెచ్ విజయభాస్కర్ అందించారు.
కొమురవెల్లి ఆలయ పరిసరాల్లో పసుపుబట్టలు ధరించి నాట్యం చేస్తున్న మల్లికార్జున స్వామి భక్తులు
(1 / 8)
కొమురవెల్లి ఆలయ పరిసరాల్లో పసుపుబట్టలు ధరించి నాట్యం చేస్తున్న మల్లికార్జున స్వామి భక్తులు
మొక్కు తీర్చుకోవడానికి సోమవారం పొద్దున్నే అగ్నిగుండాల పైన నడుస్తున్న భక్తులు 
(2 / 8)
మొక్కు తీర్చుకోవడానికి సోమవారం పొద్దున్నే అగ్నిగుండాల పైన నడుస్తున్న భక్తులు 
రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శివసత్తువులు, జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
(3 / 8)
రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శివసత్తువులు, జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొనడానికి హిమాలయాల నుంచి వచ్చిన సాధువు
(4 / 8)
మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొనడానికి హిమాలయాల నుంచి వచ్చిన సాధువు
కొమురవెల్లి మల్లన్న జాతరలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు  
(5 / 8)
కొమురవెల్లి మల్లన్న జాతరలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు  
భక్తులను ఆహ్లాద పరచడానికి నాట్యం చేస్తున్న శివసత్తువు
(6 / 8)
భక్తులను ఆహ్లాద పరచడానికి నాట్యం చేస్తున్న శివసత్తువు
త్రిశూలాలు చేతబూని, చెండ్రకోలలతో నాట్యం చేస్తున్న మహిళా భక్తులు 
(7 / 8)
త్రిశూలాలు చేతబూని, చెండ్రకోలలతో నాట్యం చేస్తున్న మహిళా భక్తులు (సీహెచ్ విజయభాస్కర్)
కొమురవెల్లి మల్లన్న ఆలయం 
(8 / 8)
కొమురవెల్లి మల్లన్న ఆలయం (ఫోటోలు: సీహెచ్ విజయభాస్కర్)

    ఆర్టికల్ షేర్ చేయండి