Medak : హెడ్ మాస్టర్ వినూత్న ఆలోచన, సెలవుల్లో వీధి గోడలపై చదువు నేర్చుకుంటున్న విద్యార్థులు
25 May 2024, 17:02 IST
Medak : వేసవి సెలవులలో పిల్లలు వర్ణమాలలు మర్చిపోకుండా ఉండేందుకు మెదక్ జిల్లా వల్లబాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వల్లబాపూర్ గ్రామంలో గోడలపై తన సొంత నిధులతో ఇలా తెలుగు వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ఇంగ్లిష్ వర్ణమాల, అంకెలు రాయించారు.
- Medak : వేసవి సెలవులలో పిల్లలు వర్ణమాలలు మర్చిపోకుండా ఉండేందుకు మెదక్ జిల్లా వల్లబాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వల్లబాపూర్ గ్రామంలో గోడలపై తన సొంత నిధులతో ఇలా తెలుగు వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ఇంగ్లిష్ వర్ణమాల, అంకెలు రాయించారు.