iPhone 12 discount : ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. మీరూ ఓ లుక్కేయండి!
02 October 2022, 17:26 IST
Croma iPhone 12 discount : క్రోమా సంస్థ జోరు మీద ఉంది. ఐఫోన్ మోడల్స్‌పై భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. ఐఫోన్ 12పై ఉన్న డిస్కౌంట్లను మీరు చూసేయండి. తాజా డిస్కౌంట్లతో ఐఫోన్ 12 ధర రూ.50000 దిగువకు పడిపోయింది.