Maruti Suzuki Brezza : వామ్మో.. మారుతీ సుజుకీ బ్రెజా కావాలంటే- ఇన్ని నెలలు వెయిట్ చేయాలా?
07 August 2023, 14:12 IST
Maruti Suzuki Brezza waiting period : మారుతీ సుజుకీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న బ్రెజా ఎస్‌యూవీకి సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టు సంస్థ సప్లై చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో వెయిటింగ్ పీరియడ్ నానాటికీ పెరిగిపోతోంది.
- Maruti Suzuki Brezza waiting period : మారుతీ సుజుకీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న బ్రెజా ఎస్‌యూవీకి సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టు సంస్థ సప్లై చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో వెయిటింగ్ పీరియడ్ నానాటికీ పెరిగిపోతోంది.