తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mangalyaan 2 Mission: మార్స్ పైకి మరో ప్రయోగం; మంగళ యాన్ 2 కి సిద్ధమవుతున్న ఇస్రో

Mangalyaan 2 mission: మార్స్ పైకి మరో ప్రయోగం; మంగళ యాన్ 2 కి సిద్ధమవుతున్న ఇస్రో

06 October 2023, 18:02 IST

Mangalyaan2 mission: అంగారకుడిపై మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 సాధించిన విజయంతో ‘మంగళయాన్ 2’ కి రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్ 3 నే కాకుండా, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని కూడా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.

Mangalyaan2 mission: అంగారకుడిపై మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 సాధించిన విజయంతో ‘మంగళయాన్ 2’ కి రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్ 3 నే కాకుండా, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని కూడా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.
2013లో ఇస్రో మార్స్ ఆర్బిటార్ మిషన్ ను లాంచ్ చేసింది. 2014 లో అంగారకుడి కక్ష్యలోకి స్పేస్ షిప్ ను విజయవంతంగా ప్రవేశ పెట్టింది.
(1 / 5)
2013లో ఇస్రో మార్స్ ఆర్బిటార్ మిషన్ ను లాంచ్ చేసింది. 2014 లో అంగారకుడి కక్ష్యలోకి స్పేస్ షిప్ ను విజయవంతంగా ప్రవేశ పెట్టింది.(Pixabay)
ఇప్పుడు 9 సంవత్సరాల తరువాత మంగళయాన్ 2 పేరుతో మళ్లీ అంగారకుడిపై ప్రయోగానికి మళ్లీ సిద్ధమవుతోంది. 
(2 / 5)
ఇప్పుడు 9 సంవత్సరాల తరువాత మంగళయాన్ 2 పేరుతో మళ్లీ అంగారకుడిపై ప్రయోగానికి మళ్లీ సిద్ధమవుతోంది. (NASA)
మంగళయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ లో 4 పేలోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. 
(3 / 5)
మంగళయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ లో 4 పేలోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. (NASA)
ఈ నాలుగు పే లోడ్స్ అంగారక గ్రహంపై వాతావరణం, గ్రహ దూళి, తదితర వివరాలను సేకరించి విశ్లేషిస్తాయని సమాచారం. అయితే, దీనిపై ఇస్రో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 
(4 / 5)
ఈ నాలుగు పే లోడ్స్ అంగారక గ్రహంపై వాతావరణం, గ్రహ దూళి, తదితర వివరాలను సేకరించి విశ్లేషిస్తాయని సమాచారం. అయితే, దీనిపై ఇస్రో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. (Pixabay)
మంగళయాన్ 2 లోని మొడెక్స్ పేలోడ్ అంగారకుడి వాతావరణంలోని పలు మూలకాలపై పరిశోధనలు చేస్తుంది.
(5 / 5)
మంగళయాన్ 2 లోని మొడెక్స్ పేలోడ్ అంగారకుడి వాతావరణంలోని పలు మూలకాలపై పరిశోధనలు చేస్తుంది.(NASA)

    ఆర్టికల్ షేర్ చేయండి