Manchu Lakshmi Hot Photos: లేటు వయసులో ఘాటు ఫొటోలతో హీటు పెంచుతున్న మంచు లక్ష్మి
21 August 2024, 17:20 IST
Manchu Lakshmi Hot Photos: మంచు లక్ష్మి లేటు వయసులో చాలా ఘాటు ఫొటోలతో హీటు పుట్టిస్తోంది. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేదు. ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా.. ఆమె హాట్‌నెస్ మాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు నిరూపిస్తున్నాయి.
- Manchu Lakshmi Hot Photos: మంచు లక్ష్మి లేటు వయసులో చాలా ఘాటు ఫొటోలతో హీటు పుట్టిస్తోంది. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేదు. ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా.. ఆమె హాట్‌నెస్ మాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు నిరూపిస్తున్నాయి.