Malaika Arora: వెరైటీ డ్రెస్‍లో హాట్ షో చేసిన బాలీవుడ్ సీనియర్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు
21 October 2023, 22:38 IST
Malaika Arora: బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా తన అందంతో మైమరిపిస్తూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమె గ్లామర్ పెరుగుతూపోతోంది. తాజాగా వెరైటీ డ్రెస్ ధరించి అందాలను ఆరబోసింది ఈ భామ. ఆ ఫొటోలు ఇవే.
- Malaika Arora: బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా తన అందంతో మైమరిపిస్తూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమె గ్లామర్ పెరుగుతూపోతోంది. తాజాగా వెరైటీ డ్రెస్ ధరించి అందాలను ఆరబోసింది ఈ భామ. ఆ ఫొటోలు ఇవే.