తెలుగు న్యూస్  /  ఫోటో  /  Deepavali Rangoli: దీపావళికి ఈ సింపుల్ డిజైన్లతో రంగోలీ వేసేయండి, నిమిషాల్లో పూర్తవుతుంది

Deepavali Rangoli: దీపావళికి ఈ సింపుల్ డిజైన్లతో రంగోలీ వేసేయండి, నిమిషాల్లో పూర్తవుతుంది

31 October 2024, 11:09 IST

Deepavali Rangoli: దీపావళి రోజున మీ ఇంటి ముందు అందమైన రంగోలిని వేస్తారు. అయితే చాలా మంది దీన్ని వేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలేమో అనుకుంటారు, కానీ తక్కువ సమయంలోనే పూర్తయ్యే డిజైన్లు కొన్ని ఉన్నాయి. 

Deepavali Rangoli: దీపావళి రోజున మీ ఇంటి ముందు అందమైన రంగోలిని వేస్తారు. అయితే చాలా మంది దీన్ని వేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలేమో అనుకుంటారు, కానీ తక్కువ సమయంలోనే పూర్తయ్యే డిజైన్లు కొన్ని ఉన్నాయి. 
దీపావళికి అమ్మవారి పాదముద్రలతో కూడిన ముగ్గును వేస్తే అందంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించవచ్చు.
(1 / 8)
దీపావళికి అమ్మవారి పాదముద్రలతో కూడిన ముగ్గును వేస్తే అందంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించవచ్చు.(Shutterstock)
సింపుల్ రంగోలి డిజైన్ ఇది. ఆకర్షణీయమైన రంగుల్లో ఇది ఎంతో చక్కగా ఉంటుంది.
(2 / 8)
సింపుల్ రంగోలి డిజైన్ ఇది. ఆకర్షణీయమైన రంగుల్లో ఇది ఎంతో చక్కగా ఉంటుంది.(Shutterstock)
అందమైన నెమలి డిజైన్ ఇది.  ముందుగా ముగ్గుతో వేసి ఆ తరువాత రంగులు దిద్దుకుంటే సరిపోతుంది.
(3 / 8)
అందమైన నెమలి డిజైన్ ఇది.  ముందుగా ముగ్గుతో వేసి ఆ తరువాత రంగులు దిద్దుకుంటే సరిపోతుంది.(Shutterstock)
డార్క్ రంగులతో వేసే సింపుల్ రంగోలీ ఇది.
(4 / 8)
డార్క్ రంగులతో వేసే సింపుల్ రంగోలీ ఇది.(Shutterstock)
అందమైన రంగోలి డిజైన్లలో ఇది ఒకటి. అందమైన రంగులు ఎంపిక చేసుకోండి.
(5 / 8)
అందమైన రంగోలి డిజైన్లలో ఇది ఒకటి. అందమైన రంగులు ఎంపిక చేసుకోండి.(Shutterstock)
ఈజీ అండ్ బ్యూటిఫుల్ రంగోలి ఇది. దీన్ని వేయడం చాలా సులువు.
(6 / 8)
ఈజీ అండ్ బ్యూటిఫుల్ రంగోలి ఇది. దీన్ని వేయడం చాలా సులువు.(Shutterstock)
స్ట్రోక్స్ ఇవ్వడం ద్వారా ఈ అందమైన డిజైన్లను వేసుకోవచ్చు.
(7 / 8)
స్ట్రోక్స్ ఇవ్వడం ద్వారా ఈ అందమైన డిజైన్లను వేసుకోవచ్చు.(Shutterstock)
అందమైన నెమలి డిజైన్ ను కూడా రంగులతో ఇంటి ముందు రంగోలీ వేయవచ్చు.
(8 / 8)
అందమైన నెమలి డిజైన్ ను కూడా రంగులతో ఇంటి ముందు రంగోలీ వేయవచ్చు.(Shutterstock)

    ఆర్టికల్ షేర్ చేయండి