Thyroid awareness month : థైరాయిడ్ మూడు రకాలు.. ఈ లక్షణాలు మీకున్నాయా?
12 January 2023, 14:33 IST
Thyroid awareness month : ప్రపంచవ్యాప్తంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జనవరి నెలను థైరాయిడ్ అవగాహన నెలగా పాటిస్తున్నారు. కొన్ని సాధారణ లక్షణాలు థైరాయిడ్ వ్యాధి సంకేతాలు కావచ్చు. అవేంటో తెలుసుకుని వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అంటున్నారు.
- Thyroid awareness month : ప్రపంచవ్యాప్తంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జనవరి నెలను థైరాయిడ్ అవగాహన నెలగా పాటిస్తున్నారు. కొన్ని సాధారణ లక్షణాలు థైరాయిడ్ వ్యాధి సంకేతాలు కావచ్చు. అవేంటో తెలుసుకుని వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అంటున్నారు.