మహా శివరాత్రి 2024: ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ శివాలయాల గురించి తెలుసుకోండి
26 February 2024, 9:48 IST
భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివుని ఆరాధించే ఈ రోజును ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8న వస్తుంది. ఈ సందర్భంగా ఉత్తర భారతదేశంలోని ప్రధాన శివాలయాల గురించి తెలుసుకోండి.
- భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివుని ఆరాధించే ఈ రోజును ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8న వస్తుంది. ఈ సందర్భంగా ఉత్తర భారతదేశంలోని ప్రధాన శివాలయాల గురించి తెలుసుకోండి.