తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lunar Eclipse 2023 : ఈ రాశుల వారిపై చంద్ర గ్రహణ ప్రభావం.. చాలా జాగ్రత్తగా ఉండాలి!

Lunar eclipse 2023 : ఈ రాశుల వారిపై చంద్ర గ్రహణ ప్రభావం.. చాలా జాగ్రత్తగా ఉండాలి!

27 October 2023, 9:08 IST

Lunar eclipse 2023 : శనివారం అర్ధరాత్రి పాక్షిక చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం అక్టోబర్​ 28 అర్ధరాత్రి వేళ సంభవించనుంది. ఈ నేపథ్యంలో వివిధ రాశులపై ఈ గ్రహణం ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాము.
(1 / 5)

మిధునం, వృశ్చిక, కుంభ రాశి వారికి ఈసారి వచ్చే చంద్ర గ్రహణంతో సానుకూల ప్రభావం కనిపించనుంది.
(2 / 5)

శనివారం అర్ధరాత్రి ఏర్పడనున్న చంద్ర గ్రహణంతో సింహ, తులా, మీన రాశి వారిపై సానుకూలం నుంచి మధ్యస్తం ప్రభావం చూపించనుంది.
(3 / 5)

కాగా.. మేష, వృషభ, కన్య, మకర రాశి వారిపై ఈ చంద్ర గ్రహణం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. వీరి జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఈ రాశుల వారు అసలు గ్రహణాన్ని చూడకూడదని అంటున్నారు.
(4 / 5)

చంద్ర గ్రహణం.. అక్టోబర్​ 28 అర్ధరాత్రి 1 గంట 5 నిమిషాలకు మొదలై.. 2 గంటల 24 నిమిషాలకు పూర్తవుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి