నక్షత్రం మారనున్న బుధుడు: ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది!
08 September 2024, 19:56 IST
పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు త్వరలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల వారం రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు త్వరలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల వారం రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.