Lord Venus : హస్తా నక్షత్రంలోకి శుక్రుడు.. జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే!
27 August 2024, 9:46 IST
Lord Venus : శుక్రుడి నక్షత్ర మార్పుతో అనేక రాశులవారికి ప్రయోజనం ఉంటుంది. సెప్టెంబర్ 2న హస్తా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీనితో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి రానుంది.
- Lord Venus : శుక్రుడి నక్షత్ర మార్పుతో అనేక రాశులవారికి ప్రయోజనం ఉంటుంది. సెప్టెంబర్ 2న హస్తా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీనితో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి రానుంది.