తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rahu Ketu Transit : ఈ 5 రాశుల వారికి ఇక తిరుగుండదు! డబ్బుతో పాటు ప్రశాంతత కూడా!

Rahu Ketu Transit : ఈ 5 రాశుల వారికి ఇక తిరుగుండదు! డబ్బుతో పాటు ప్రశాంతత కూడా!

30 October 2023, 16:26 IST

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. తాజాగా.. రాహు కేతు సంచారణం కారణంగా పలు రాశుల వారిపై సానుకూల ప్రభావం పడనుంది.

రాహు కేతు సంచారం సోమవారం సాయంత్రం 4:37 నిమిషాలకు ప్రారంభంవుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఫలితంగా కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.
(1 / 6)

మేష రాశి వారికి ధన ప్రవాహం మొదలవుతుంది. ఖర్చులు ఎక్కువగానే ఉన్నా, అంతకు మించి ఆదాయం పొందుతున్నారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. శత్రువులతో జరిగే పోటీలో సులభంగా విజయం సాధిస్తారు.
(2 / 6)

కర్కాటక రాశి వారు ప్రయాణాలు చేపట్టొచ్చు. తల్లితండ్రులతో మాట్లాడేటప్పుడు.. వారి మనసును నొప్పించకుండా జాగ్రత్తలి తీసుకోండి. స్తిరాస్థి వ్యాపారం కలిసి వస్తుంది.
(3 / 6)

తులా రాశి వారికి అన్నింటా సానుకూల ఫలితాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
(4 / 6)

మకర రాశి వారు కెరీర్​లో పురోగతి సాధిస్తారు. మీ పని, శ్రమకు గుర్తింపు లభిస్తుంది. జీవితంలో ప్రశాంతత పొందేందుకు ప్రయత్నిస్తారు. నమ్మకంగా ఉంటారు.
(5 / 6)

మీన రాశి వారికి ధన లాభం చేకూరుతుంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారు గుడ్​ న్యూస్​ వింటారు. కెరీర్​లో పురోగతి సాధిస్తారు. పెళ్లైన వారు.. జీవిత భాగస్వామితో సహనంగా ఉండాలి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి