తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lucky Rajyogas In 2024: 2024లో 3 అదృష్ట రాజయోగాలు.. ఈ రాశుల వారు ధనవంతులు అవడం ఖాయం

Lucky Rajyogas in 2024: 2024లో 3 అదృష్ట రాజయోగాలు.. ఈ రాశుల వారు ధనవంతులు అవడం ఖాయం

01 January 2024, 20:03 IST

Lucky Rajyogas in 2024: 2024లో మూడు మహా రాజయోగాల వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

  • Lucky Rajyogas in 2024: 2024లో మూడు మహా రాజయోగాల వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
గజలక్ష్మి, గజగేసరి, కేంద్ర త్రికోణ రాజయోగం అనే మూడు రాజయోగాలు ఒకేసారి రాబోతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. తొమ్మిది గ్రహాలలో బృహస్పతి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. బృహస్పతి జ్ఞానం, సంతానం, సంపద, ధర్మానికి కారకుడిగా భావిస్తారు. 
(1 / 7)

బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 13 నెలలు పడుతుంది. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 8.35 గంటలకు బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. 50 ఏళ్ల తర్వాత గజలక్ష్మి, గజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగాలు కలసి వస్తున్నాయి.
(2 / 7)

మూడు రాజయోగాల ఫలితంగా, కొన్ని రాశుల వారికి సంవత్సరం ప్రారంభంలో మంచి ఫలితాలు లభిస్తాయి.
(3 / 7)

మేషం: గజలక్ష్మి, గజకేసరి, త్రికోణ రాజయోగం కారణంగా ఈ రాశి వారికి సంవత్సరారంభం నుంచి మంచి ఫలితాలు లభిస్తాయి. చిరకాల సమస్యలు పరిష్కారమవుతాయి. అన్ని కార్యకలాపాలు, మతపరమైన ప్రయాణాలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లయితే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి మీ జాతకంలో తొమ్మిదవ, పన్నెండవ గృహాలకు అధిపతి కాబట్టి అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితం మధురమైనది.
(4 / 7)

కర్కాటకం: ఈ రాశులవారు ఏకకాలంలో మూడు రాజయోగాల వల్ల ధనవంతులు అవుతారు. జనవరి ప్రారంభం నుండి ఈ రాశుల వారికి పట్టబోతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీరు మీ భార్యతో ఆనందంగా గడుపుతారు. సంపద, ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది.
(5 / 7)

సింహరాశి: గజలక్ష్మి, గజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగం సింహరాశి వారికి చాలా లాభదాయకం. ఆకస్మిక ఆర్థిక లాభాలు, వైవాహిక సమస్యలను పరిష్కరిస్తాయి. బృహస్పతి అనుగ్రహం వైవాహిక జీవితంలో మధురానుభూతిని కలిగిస్తుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వాహనాలు, భూముల కొనుగోలుపై ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
(6 / 7)

ధనుస్సు: సంవత్సరం ప్రారంభం నుంచి ఈ రాశికి చెందిన వ్యక్తులు అదృష్టవంతులు అవుతారు. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. మీరు పనిలో ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారులకు అనుకూల సమయం. భారీ డీల్స్ కూడా ఖరారు చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. తండ్రి ఆస్తి నుండి లాభం. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి